25, జులై 2009, శనివారం

మేఘాల జడ కుచ్చులు

మేఘమా! మేఘమా!
నీలి నీరదములారా!
ఏల ఈ సంబరము!!!!!

ఈ తొలి వేకువ గిలిగింతలు,
ఇంతగాను మీకు?
"తరుణీ మణి
ప్రభాత కిరణ రేఖల
సముదాయము నంతటినీ
ఓరిమితో తీర్చి దిద్ది,
ప్రజ్ఞ తోడ జడ అల్లినది!

"ఆ పసిడి ఇంద్ర ధనుసు
వన్నెల పూ రేకుల వాలు జడలో
జడ కుచ్చులుగా
మిమ్మే అమరించెననుచు"
అంత సంబరములు మీకు !!!!!"
అని మాకు తెలిసెను లే!!!
బాగు! బాగు!

5 వ్యాఖ్యలు:

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

భలే వుందండీ

Kusuma Kumari చెప్పారు...

naa essays view,blagunu merugu diddukonaDAniki
mii salahaalu upakariMchivi.
Thank you,bhaskar gaarU!

భాస్కర రామి రెడ్డి చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
భాస్కర రామి రెడ్డి చెప్పారు...

వ్యాఖ్యలు కూడా శ్రమ అనుకోకుండా కొంచెం తెలుగులో వ్రాస్తే ఇంకా బాగుంటుందేమో ఆలోచించండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు.

అలాగే WordVerification తీసివేస్తే ఇంకా ఎక్కువమందికి వ్యాఖ్యలు వ్రాయడానికి అనువుగా వుంటుందనుకుంటాను.

kusumakumari చెప్పారు...

భాస్కర్ రెడ్డి గారికి,
మీ సలహాను అనుసరించి
"wordverification" ని సరిచేసాను.
థాంక్యూ!సర్!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...