మచిలీపట్నం వురఫ్ బందరుతెలుగు సాహిత్య సరదాలకు తేనెపట్టు అయిన పట్టణము.
'బందరు కవితా సమితి'లో వివిధ సారస్వత సమావేశాలు,గుర్తుంచుకొనదగిన సంఘటనలనుసాహిత్య యవనిక మీద రంగులు చిందించినాయి.
ప్రొప్రైటరు వెల్లటూరి స్వామి నాధన్.
ఆయనను "గోల్డుస్మిత్ ఆఫ్ గొడుగు పేట"(Gold smith of Godugu peta) అని పిలిచే వారు.
వెల్లటూరి స్వామి నాధన్ ఒకసారిపింగళి లక్ష్మీ కాంతం గురించి ఇలాగ అన్నారు.
1)"కాంతాయ కాఫీ హోటలుప్రాంతాయ
రుజా క్రాంతాయవృధా పంధాయ."
అదే పంధాలోవెల్లటూరి స్వామి, మరి కొన్ని పృధక్కులు;;;;;;;
2)"చేత కానీ లేని పూల రంగడు"
3)పూవుల రంగడై విఱియ బూచినతంగెడు సంగడీడివై....
"ఆ నాటికి ఇంకా లబ్ధ ప్రతిష్ఠులైన కవివర్యులుగా నిల ద్రొక్కుకోలేదు.
ఆ తర్వాత "తెలుగు సాహిత్య చరిత్ర", "తెలుగు సరస్వతీ దేవికి" ముద్దుబిడ్డఅయినారు .
(Pramukhula Haasyam పూలరంగడు By kadambari piduri )
1 కామెంట్:
ఏవండోయి
బందరు అంటే ఏమిటనుకున్నారు ? మీరు మా బందరోళ్ళేనా ?
అసలు బందరు, చల్లపల్లి అనే పేర్లు వినగానే వీరావేశం వచ్చేస్తుంది....ఆ ఊర్ల మీద ఉండే మమకారం, ప్రేమ , అభిమానం కొద్దీ లెండి, ఇంకో రకంగా కాదు... :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి