3, మార్చి 2009, మంగళవారం

భగవద్గీతే నాకు మార్గదర్శకం1948-49 లో B.M. గుప్తా విదేశాలలో చదివారు.అతను విద్యార్థి గా ఉన్న రోజులలో,ఒక ప్రసిద్ధ సైంటిస్టును కలిసాడు.అతనే డాక్టర్ ఐన్ స్టీన్. 

గుప్తా ప్రిన్స్ టన్ యూనివర్సిటీలొ కలిసినప్పుడు, ఆంగ్లేయుడైన ఐన్ స్టీన్, సంస్కృత భాషలో అభివాదము చేసాడు. 

"I have made GITHA as main source of my inspiration and guidance for purpose of scintific investigations and formulations of theories." అని చెప్పాడు ఐన్ స్టీన్. 

అలా మన" భగవద్గీత"ను మార్గదర్శకముగా గైకొన్నాడు ప్రపంచ ప్రఖ్యాత శస్త్రవేత్త ఐన్ స్టీన్.

7 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

Who is this B.M. Gupta. From where did you get this information? Could you please tell about your self.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

భగవద్గీతను మార్గదర్శకంగా తీసుకున్న విదేశీయులెంతమందో అదేంవిచిత్రమోగానీ గీత ప్రభవించిన మనదేశంలో మాత్రం అది ఒక మతగ్రంథమే.

సుజాత చెప్పారు...

విజయమోహన్ గారు,
అద్భుతంగా చెప్పారు.

అజ్ఞాత చెప్పారు...

Is there any reason you have not given reply to the above question?

"Who is this B.M. Gupta. From where did you get this information?"

sirishasri చెప్పారు...

ఠాంక్ యూ,సుజాత గారూ!
చిలుకూరి మోహన్ గారు చెప్పినట్లుగా,(న్యూటన్,ఆర్టికల్)భగవద్గీత
ప్రపంచానికి,మార్గ దర్శకము ఔతూంటే,మన వాళ్ళు,కేవలం మత గ్రంధముగా భావిస్తూ,దాని గొప్ప దనాన్ని గుర్తు పట్టడము లేదు.

Unknown చెప్పారు...

Thank you,sujaatha gaarU!
chilukUri mOhan gaaru cheppinaTlugaa,(nyUTan,bhagavadgIta
prapaMchaaniki,maarga darSakamu autUMTE,mana vaaLLu,kEvalaM mata graMdhamugaa bhaavistU,daani goppa danaanni gurtu paTTaDamu lEdu.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

Good Information, though I read it many times, It is the time to sit back and think ourselves.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...