సాహిత్య సభలను భక్తితో ఏర్పాటు చేస్తూండే కొందరు సాహిత్యాభిలాషులు
మహాకవి "గుర్రం జాషువా"ను ఆహ్వానించటానికై వచ్చారు.
సభా నిర్వాహకులు ఇలా వినయంగా అడిగారు
సభా నిర్వాహకులు ఇలా వినయంగా అడిగారు
"జాషువా గారూ! ఉడతా భక్తిగా
మీకు సన్మానం చేద్దమని మేము అనుకుంటున్నాము."
అందుకు, జాషువా నవ్వుతూ అడిగారు "ఇంతకీ, మీ ఉడత చిన్నదా/పెద్దదా?".
2 కామెంట్‌లు:
మహాకవుల చమత్కారాలు కూడా ఎంత సునిశితంగా ఉంటాయో! ఇటువంటి చమత్కారాలు జాషువా గారి కుమార్తె హేమలతా లవణం రాసిన "మా నాన్నగారు" పుస్తకంలో కనపడతాయి. అలాగే మనసుకు కదిలించే మరి కొన్ని సంఘటనలు కూడా!
thank you!sister!
I saari aa pustakaanni saMpaadiMchE prauatnaM chEstaanu.
కామెంట్‌ను పోస్ట్ చేయండి