18, ఏప్రిల్ 2009, శనివారం

ఏలనే మనసా!

Kovela

ఏలనే మనసా!


అలసట ఏల?
అలసత్వము ఏల? 
             ఓ మనసా!!! 

'ఓం"కారము చెంత నుండ 
వేసటతో చిందులేల? 
రేపు, మాపు అనుచును 
ఈలాగున వాయిదాలు ఎందులకు? 
 హృదయ పుండరీకమునకు 
"ఓం"కారము అంకితము 

 త్రికర్మణా పొందుము
 నాదం సాక్షాత్కారము 
 దుందుడుకులు వలదింక!!! 
                                  ఆత్మ గగన హర్మ్యము-
                                  ప్రణవముతో శోభిల్లును 


'''''''''''''''''''''''''''

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...