17, ఏప్రిల్ 2009, శుక్రవారం

రమ్య జామాతృ ముని


Telusaa!

రమ్య జామాతృ ముని

"శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము" ,"శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్"లు సుప్రసిద్ధమైనవి.
 భక్త కోటి హృదయములను పులకింప జేసే మాధుర్య శ్లోక గుచ్ఛములు ఇవి. 
శ్రీ వేంకటేశ పుణ్య శ్లోకములను రచించుటచే పునీతుడైన
 మహనీయుని పేరు తెలుసా?
 ఆ భక్త వరేణ్యుని నామ ధేయం "రమ్య జామాతృ ముని" 


శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్ "శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం 
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ " అనే మొదటి శ్లోకముతో ప్రారంభమౌతున్నది. 

"శ్రీ మత్సుందర జామాతృ ముని మానస వాసినే 
సర్వ లోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ." 


అని, రచయిత 'జామాతృ ముని' నామ ధేయం ప్రస్తావన ఉన్నది.

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...