12, ఏప్రిల్ 2009, ఆదివారం

Asian Literary Prize

Asia Literary Prizeనవంబర్ 2007 వ సంవత్సరము నుండి ప్రారంభమైన
 "manasianliteraryprize" ఆసియా రచయితలకు
 సాహిత్యములోని ఫిక్షన్ రచనలకు బహుమతులను ఇస్తూన్నది.
2009 praize కోసము ఇప్పుడు వీరి ప్రకటనలు వెలు వడినాయి.
 10,000 US డాలర్లు రచయితకు, 300 US డాలర్లు
 ఆ రచనను ఇంగ్లీషు భాషలోనికి అనువదించిన translater కు ఇస్తున్నారు. 
మార్చి 31 వ తేదీ వరకూ రచనలను స్వీకరిస్తారు. 

వెబ్ సైట్ : 
http://www.manasianliteraryprize.org 

Booker Prizeను స్పాన్సర్ చేస్తూన్న కంపెనీయే ఈ ప్రైజ్ ను కూడా స్పాన్సర్ చేస్తూన్నది. 
21 రచనలను మొదటి విడతలో ఎన్నుకుంటుంది. 
ఆ తర్వాత, మలి జాబితాలో రచనలు ఎంపిక అవుతాయి. 
2008లో తొలి పట్టికలోని 23 మంది లో 11మంది మన భారతీయులే! 
వారిలోని ఐదుగురిలో నిలబడిన వారిలోని భారతీయులు వీరు 

1)సిద్ధార్ధ్ ధన్వంత్ సంఘ్వీ (ఢిల్లీ నివాసి) - The Lost Flamingoes of Bombay 

2)కావేరీ నంబిసాన్ (కర్నాటక) - The Story That Must Not Be Told 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...