10, నవంబర్ 2015, మంగళవారం

రైతు రాజ్యం, కంబ కవి

12 వశతాబ్దం, కంబ కవి. "Silai Ezhupathu" &                                 ఇందు డెబ్భై పద్యాలు ఉన్నవి.                  70 పద్య సంకలనమునందు  వెల్లడించిన అభిప్రాయాలు ఆదర్శవంతమైనవి.   
జై జవాన్, జై కిసాన్! ఈ నినాదం లాల్ బహదూర్ శాస్త్రి [ Prime Minister, on 11 June 1964] భారత జాతికి అందించారు. 
వ్యవసాయ అంశముల విపులీకరణ కలిగిన ప్రాచీన గ్రంధము. 
కంబ కవి రచన "Eaer Ezhupathu".  
[తిరువళ్ళువర్ - వాక్కులు - "తిరుక్కురల్" ( Thirukkural, Thiruvalluvar) నందు రైతు యొక్క ప్రాధాన్యతను ప్రస్తుతించాడు.]
కొంగువెల్లలర్ (Kongu Vellalar community) సంఘమున, పెళ్ళిళ్ళు, శుభ కార్య సందర్భములలో ఈ పద్యాలను గానం చేస్తూంటారు. 
కవి చక్రవర్తి కంబర్ -  కర్షకుని అత్యున్నతస్థానంలో నిలిపిన ప్రాచీన రచన, బహుశా ఇవి రెండు మాత్రమేనేమో !!!!!!!!
ఆ కవితలను చదువుతూంటే 'కంబర్ కి రైతు పట్ల కల అవ్యాజ అనురాగం ఎంత గొప్పదో , అర్ధమౌతుంది , 
చదువరి అమిత సంభ్రమాశ్చర్య ఆనందాలలో ఓలలాడుతాడు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

"నిరాడంబర జీవితం గడిపే బ్రాహ్మణులు                                                        #(austere Brahmins) # ;
అధికార  శక్తిమంతులైన నియంతల కన్నా, 
ధనికులైన వాణిజ్య, వర్తకుల కన్నా ;  
అత్యున్నత కీర్తి శిఖరములకు చేరిన రైతు యశస్వి!
కానీ, కర్షక జాతికి చెందిన వారే వీరందరి కంటె గొప్ప వాళ్ళు ||

"రైతు జాతీయులు మాత్రమే ; 
ఈ భూమిని సజీవంగా ఉంచగలుగుతున్న వారు|| 

"యజ్ఞములను చేసే  బ్రాహ్మణుల ; 
అధికారము వలన అమిత ఆర్జన కలిగిన నియంతలు/ ప్రభువులు ; 
అందరూ, వేరే ఎక్కడి నుండో పుట్ట లేదు; 
రైతు యొక్క నాగలి నుండి మాత్రమే! 
ప్రపంచము యొక్క భవిష్యత్తు [లలాట లిఖితం ఐన విధి - ని] 
నిర్దేశించునది కర్షకుడు [మాత్రమే!] || "

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

జై జవాన్, జై కిసాన్! :- ------------ 
కిసాన్ వాడే పనిముట్లు ;- గురించి కంబ కవికి కల అవగాహన అద్భుతం.
వ్యవసాయ విధాన వివరణలు కొనసాగిన పంక్తులు ఎన్నో!
"మకరందము, తేనె పుప్పొడి ; 
తొణికిస లాడుతున్న పుష్పముల పైన [ పుష్ప ఆసనము/ సింహాసనము 
లక్ష్మీ దేవి, ధనదేవత, ఆసీన ఐ ఉన్నది; 
సంతోష ఉల్లాస, దరహాసిని ఔతూ 
భూదేవి, విజయ లక్ష్మి ; కూర్చుని ఉన్నారు.|| 

"ఏదేమైనా - విధ్వంసం నుండి; పుడమిని, రక్షించు వారు  
 నేలను దున్నుతూ; నాగలి చేత పట్టి , 
పరిశ్రమిస్తూన్న కర్షకులు ; 
కనుక - భూగోళమునకు; 
విపత్తు ఏమీ సంభవించదు; 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Manvetti = గడ్డ పలుగు/ పార ;
కార్ = వాన ; కారలన్ = వర్షము పై అధిపతి ; 
వెల్లాలను = వరదను నియంత్రించు శక్తి కల వ్యక్తి, రైతు : :- 
తెలుగులో "వెల్లువ" అను మాట, 'ఆనందం వెల్లువ ఎత్తింది ' ; 
'జనం వెల్లువెత్తినట్లు ' ఇత్యాది పద ప్రయోగములు ఉన్నవి. ...............
[in - meenakshisundaramwriter.blog ;- Tuesday, 28 January 2014;
                                                       Kambar’s 70 Poems on Agriculture] 

[ సి. సుబ్రమణ్యం, తమిళ విశ్వవిద్యాలయ , రిటర్ - వైస్ ఛాన్సలర్ - 
ఇట్లాంటి అనేక అంశాలను గూర్చి పరిశోధనలు చేసి, వెల్లడించినారు. ]

 { TAGS :- The 70 poems, which are collected as a book titled Eaer Ezhupathu, are recited in the wedding 

ceremonies of the Kongu Vellalar community.    
[C. Subramaniam, former Vice-chancellor, Tamil University, Thanjavur, in his book Kongunaattu Mangala 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 62778 pageviews - 1033 posts, last published on Nov 5, 2015 -

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...