నా చిన్నప్పుడు, ఇప్పటికీ సీసాలకు బెండు మూతలు /corkముఖ్యంగా పతి గాని పతి, అదేనండీ,హోమియోపతి సీసాల మూతలు వింతగా ఉండేవి.మెత్తగా ఉండి నీళ్ళ పైన తేలేవి, బెండు ముక్కల్లాగా.ఇదివరకు వైను సీసాలకూ,చాంపైన్ మూతలుగానూ,ఎక్కువగా మందుల సీసాలకూ CORK వాడుక ఉండేదిఅవి వేటితో తయారు చేసారో?, అని అనుకునేదాన్ని.మన గిలేష్ణ లో అనుకోకుండా ఈ పాయింటు దొరికింది.(google + = Search / అన్వేషణ = గిలేష్ణ)మరి, ఇదిగో ఆ విపుల సారీ! క్లుప్త వ్యాసము.కార్కు తయారీ-----------------ఇవి స్పెయిన్, పోర్చుగల్ లలో అధికంగా ఉనాయి.ఇండియాలోనూ, అమెరికా లోనూ మితంగా ఉన్నాయి.ఓకు చెట్లు వంద సంవత్సరాలు జీవిస్తాయి.వీని కాండాల మందం ఒక మీటరు వరకూ ఉంటుంది.ఓక్ చెట్లు 6 నుండి 12 మీటర్లు ఎత్తు పెరుగుతాయి.20 ఏళ్ళ చెట్ల నుండి బెరడు లభ్యము.బెరడు వలచినప్పటికీ, చెట్టుకు ఏ హానీ జరగదు.ఈ బెరడు యొక్క అంతర్ పొరల నుండి కార్కులను తయారు చేస్తారు.19 వ శతాబ్ది నుండీ కార్కుల ఉపయోగంప్రజలకు బాగా అందుబాటులోకి వచ్చింది.వీని వలన అనేక ఉపయోగాలు .@) గతంలో మందుల సీసాల బిరడాలకు వాడే మూతలకుకార్కు లు ప్రధానమని అందరికీ తెలుసు.@)”life savers” ను వీని నుండి చేస్తారు.ఈత కొట్టే వారి పరికరము ఈ లైఫ్ సేవర్సు.@)ఆటో మొబైల్ గాస్కెట్సు కొరకు కార్కు ఉపయోగించ బడుతున్నది.@) సౌండు ప్రూఫు గదులు మోడర్న్ టైములలో విరివిగా నిర్మించ బడుతున్నాయి.T.V. studio లలో ఇలాటి sound proof rooms ఉంటాయి.ఇల్లాగ శబ్ద కవచంగా “కార్కు “ బహు ప్రయోజనకారి.@) సీలు చేసే సాధనమిది.pipes ల రంధ్రాలను మూయడాన్నికి వాడుతారు.కార్కును చూర్ణంగా, పొడిగా చేసి దానిలో gum ను మిళితం చేస్తారు.అలాగ జిగురుతో కలిపిన కార్కు పొడి, బెజ్జాలను సీలు చేసేందుకు వినియోగిస్తారు.@) ఇన్సులేషన్ మెటీరియల్ గా కార్కు బహుళ దాయిని.refridjirators లో వాడుతారు. store roomsలలో,గిడ్డంగుల్లో కార్కును insulation materialగా వాడబడుతూన్నది.అన్నట్టు ఈ పేరుతో మొదలైన తెలుగు సినిమాను మీరందరూ చూసే ఉంటారు,ఆ చలన చిత్ర నామము "బెండు అప్పారావు".అఫ్ కోర్స్! కార్కుకూ, అల్లరి నరేష్ పాత్రకూ లింకు ఏమీ లేదనుకోండి(పై essay కూ, ఈ మూవీ sentence మేటరుకూ మల్లేనే!
16, డిసెంబర్ 2010, గురువారం
గిలేష్ణలో కార్కు తయారీ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి