"హులా హూప్స్" ఈ పేరు మన "హైలెస్సా!హైలెస్సా!" అనేపడవ నడిపే నావికుల ఊత పదం లాగా వినబడ్తూన్నది కదూ!"హుల హూప్స్" అనేది ఒక ఆట వస్తువు. ఇది క్రీడగా ఆరంభమై,నేడు ఒబెసిటీని అదుపు చేసే విన్యాసంగా ఆ బాల గోపాలాన్నీ ఆకట్టుకొంటూన్నది.నడుము చుట్టూ చక్రాన్ని తిప్పుకొంటూండేఈ హులా హుప్స్ నయన పర్వం చేస్తుంది.ఇది ఈ నాడు డాన్సు & ఎక్సర్సైజ్ గా ప్రపంచ ఆదరణ పొందుతూన్నది.అతి ప్రాచీన కాలం నుండీ హులా హుప్ సరదా ఆటగా మానవులచే ఆచరించబడసాగినది.మొదట (Hula hoops"willow, rattan (a flexible and strong vine),grapevines and stiff grasses) ప్రకృతిలో లభించే లతలు,ద్రాక్షా తీగలు, గట్టిగా పేనిన గడ్డి వెంట్లు, veduru మొదలగు వాటితోచక్రంలాగా తయారు చేసుకునే వాళ్ళు.నేడు తరచుగా ప్లాస్టిక్ ట్యూబులను (plastic tubing)ఉపయోగములో ఉన్నవి.బాల బాలికలకూ వాడే హూలాలుఇంచుమించు 28 ఇంచ్ లు వ్యాసార్ధముతో ఉంటూన్నాయి.పెద్దలు వాడే ప్లాస్టిక్ చక్రాలు దాదాపు పెద్దలు వాడే ప్లాస్టిక్ చక్రాలుదాదాపు 40 inches వ్యాసము కొలత కలిగి ఉంటూన్నాయి.( approximately 28 inches in diameter,and those for adults around 40 inches )"Hula hoop day ని సమాన సంఖ్యా కాల మానాన్ని ఎంచుకుని,పండగలాగా ఔత్సాహికులు చేసుకుంటూన్నారు.2007 వ సంవత్సరము నుండీ ఈ సంబరాలు మొదలైనాయి."Hula hoop day ని సమాన సంఖ్యా కాల మానాన్ని ఎంచుకుని,పండగలాగా ఔత్సాహికులు చేసుకుంటూన్నారు2007-07-07 నుండీ అన్ని నగరాలలోనూ, దేశాలలోనూఈ ఆనవాయితీ కొనసాగుతూన్నది.హులా హూప్స్ ను కొనలేని బీద పిల్లలకు,donations, చందాలు వసూలు తో కొని అందజేస్తూంటారు..2012- 12- 12 వఱకూ వీటిని ఉచితంగా బీదసాదలకు అందించి,అందరినీ ఉత్సాహపరిచి, మలిచే ప్రక్రియ కొనసాగాలని నిర్వాహకుల తలపు.2006 సంవత్సరం నుండి"ప్రపంచ హూప్ దినోత్సవము" డాన్సుగానూ,వ్యాయామముగానూ ఊపు అందుకున్నది.ఆన్నీ ఓ' కీఫీ , ఆమె భర్త కెవిన్,స్నేహితులు గ్రూవ్ హోప్,స్టీఫన్ పిల్డెస్మొదలైన వాళ్ళు లాభాపేక్ష లేకుండా హులా హూప్స్ నిఉద్యమంగా ప్రజలకు చేరువ చేసే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టి,(Founded by Annie O'Keeffe, husband Kevin,and Groove Hoop friend Stefan PildesWorld Hoop Day is a sponsored project of MarinLink.) సఫలీకృతులు ఔతున్నారు.ఇది అతి ప్రాచీన క్రీడ,1958 లో హులా హూప్సాట లోకానికి పరిచయం ఐనది.ఆస్ట్రేలియన్ మిత్రుని ద్వారా విని, బోధ పరుచుకున్న వ్యక్తులకు ఇది నచ్చినది.వ్హాం-ఓ కంపెనీ స్థాపకులు రిచర్డ్ నేర్, ఆర్థర్ మెలిన్ లు"వెదురు బద్దలతో గుండ్రంగా మెలిపి చేసిన చక్ర పరికరాన్ని గురించి తెలుసుకున్నారు.(“re-invented” by an American companycalled Wham-O founded by Richard Knerr and Arthur Melin in 1958.)kneer యొక్క కుమార్తె లోరీ గ్రెగరీ (Lori Gregory)తన ఆర్టికల్ ( "Once the hippest toy around, Hula Hoop turns 50") లో"My father always believed the more simple a toy was,the better it was”. అని, వివరించింది.Wham-Oఈ హూప్ ఆటపై paTent ను గడించలేదు గానీ,Hula Hoop" పేరు అనుకోకుండా వారి హక్కు పేటెంట్ ఐనది.యువత యొక్క స్వేచ్ఛకు symbol గాహులా హూప్ ప్రాచుర్యంలోనికి వచ్చినది.Southern California స్కూల్ ప్లే గ్రౌండ్సులోనూ,చుట్టుపక్కల అడుగిడిన ఈ వస్తు వినిమయంఅతి శీఘ్రంగా ప్రజా జీవన కార్యక్రమాల అంతర్భాగమైనది.Richard Johnson, author of American Fads(Beech Tree Books, 1985) wrote"No sensation has ever swept the country like the Hula Hoop."మొట్ట మొదటి నాలుగు నెలల్లో 25 మిలియన్ యూనిట్సు విక్రయాలు జరిగాయి.ఈ ఆట దేహ సౌందర్యానికీ అందుబాటులో ఉన్న సులభ సాధనముకాబట్టే 1958 లో 100 million అమ్మకములు జరిగాయి.a report titled "Hula Hoops Swivel Their Way to 50",filed by AP on June 18 2008 .పాశ్చాత్య ప్రపంచాన్ని , కెనడా ,Europe, Australia ఖండాలలో 1960 లలోవిపరీతమన ఆదరణ పొందింది.ఇంతగా Instant Craze ను సంపాదించినరికార్డు బహుశా ఈ హులా హూప్స్ ఆటదేనేమో!!Lori Gregory, Knerr's daughter,is quoted in an article titled"Once the hippest toy around,Hula Hoop turns 50" in the"Chicago Tribune" of June 18 as saying"My father always believed the more simple a toy was,the better it was”.అన్నట్టు హూల పాటలు , వీడియోలు కూడా ఉన్నాయి.ఐతే ఓ.కే!"హులా హూప్స్హోలరె హోలరె హోలారే!హుప్ హుప్ హూప్స్హైలెస్సా! హైలెస్సా!Hula Hup !Hula Hup!హిప్ హిప్ హుర్రే!హిప్ హిప్ హుర్రే!
12, డిసెంబర్ 2010, ఆదివారం
హులా హూప్స్! హైలెస్సా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి