-
-
-
-
-
-
Wish You A Happy New Year 2011
"వనజ" అనే తెలుగు సినిమా 2006లో వచ్చింది.
ఆ మంచి సినిమా అమెరికా లో వచ్చింది,కానీ ఇప్పటి దాకా నేనుమన దేశంలో కనీసం తెలుగు ఛానెళ్ళలో కూడా చూడలేదు.An Indian Film, Vanaja by Rajnesh Domalpalliwas awarded the Best First Feature Award 2007in the Berlin Film Festival.
A 3 member international jury willaward the bestdebut film andthe Gesellschaft zur Wahrnehmung von Film- und Fernsehrechten (GWFF),the selected film will get a prize of 50,000 euros.The prize is donated bya society for safeguarding film and television rights.బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్, 50 వేలు యూరోలు విలువతో అవార్డుతోపాటు అనేక అవార్డులు వచ్చాయి.కొలంబియా యూనివర్సిటీ పట్టభద్రత(డిగ్రీ) కోసం దోమలపల్లి రజనీష్ నిర్మించినగొప్ప ప్రశంసాత్మక చలన చిత్రం.ప్రపంచ వ్యాప్తంగా అనేక పొగడ్తలతో కూడిన సమీక్షా నేత్రాలతోమన భారతీయులు తిలకించవలసి వస్తూన్న స్థితి!ఔరా!!!!ఇంతకీ ఈ వార్త ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నామనగా,గచ్చిబౌలీ స్టేడియం లోనిGanti Mohana Chndhra Balayogi Stadium లో"కూచిపూడి నర్తనల" గిన్నీస్ రికార్డు నమోదు ఐనది.ఇది అంతా ఒక ఎత్తైతే,ఆ నర్తకీ మణులు,నర్తకులు 15 దేశాల నుండి రావడం మరొక ఎత్తు.వారు ఎన్ని శ్రమదమాదులకు ఓర్చి,ఎంతో సహనంతో ఎన్నో వేల మైళ్ళ నుండి రావడమనే సంగతి.... మాటలా!?!!!2800 మంది పై చిలుకు Sunday(26-12-2010) 10 నిముషాల పాటుహిందోళ థిల్లానా ("Hindola Thillana"") ప్రదర్శించారు.మన ఆంధ్ర ప్రదేష్ లోని ప్రతి పట్టణం నుండి నాట్య కళాకారులు పాల్గొన్నారు.పద్మ భూషణ - గ్రహీత వెంపటి చిన సత్యం సారధ్యంలో జరిగింది.శోభా నాయుడు, యామినీ క్రిష్ణ మూర్తి,రాజా రెడ్డి & రాధా రెడ్డి దంపతులు కూడాఈ మహోన్నత సంఘటనలో భాగస్వామ్యం వహించారు.ఆ అద్భుత సన్నివేశాన్ని ఆవిష్కరించిన కళాకారుల కృషికి కోటి నమస్సులు.మన రాష్ట్రంలో నెలకొల్పబడుతూన్న రికార్డుల సంపుటిగా,సేవా దృక్పథంతో వెలసిన బ్లాగు ఉన్నది.నాకు ఈ information ను ఇచ్చిన "అజ్ఞాత" గారికి కృతజ్ఞతలు.విష్ణుభొట్ల లక్ష్మన్న గారి సమీక్షా వ్యాసం(నవ తరంగం)లో "వనజ" మూవీ విపులంగా ఉన్నది.
మన జాతీయ పక్షి "నెమలి" అంటే నాకు చాలా ఇష్టం.మన గిలేష్ణలో , మయూర చిత్రాలు దొరికాయి.ఈ బొమ్మను కాపీ రైట్సు వ్యవహారం(> so I did not take my desk, File.)నా చిన్న బుర్రకు అట్టే అర్ధం కానందుచేత,ఆ బొమ్మ యొక్క లింకు ను ఇక్కడ ఇస్తున్నాను.ఇంతకీ ఆ చక్కని చిత్రలేఖనం ఎందుకు ఇస్తున్నాను? అంటే, ......ఈ బొమ్మ నిజ్ఝంగా అద్భుతంగా ఉంది.సరే!కానీ, ఆ కింద రాసిన వ్యాఖ్య , కొన్ని సందేహాలను కలిగించింది.ఒక సౌందర్యవతి, నెమలిని పళ్ళెంలో ఎత్తి పట్టుకుని వెళ్తూన్నది.ఆమె పక్కన రెండు శునక రాజాలు ఉన్నాయి( బహుశా - పై ప్లేటు " కోసం కాబోలును!")ఇంతకీ ఆ ఫొటో కింద ఇలా రాసి ఉంది."The christmas Dinner" Bringing in the PEACOCK"అంటే ఏమిటి?ఆ బుజ్జి నెమలిని ఏ కార్యం నిమిత్తం తీసుకు వెళుతూన్నట్లు???ఇదీ నా డౌటు!"భోజనార్ధమా??" .ఆ చిత్ర కళలోని అంతటి సౌందర్యాన్ని, ఆ యాంగిల్ లో చూడాల్సి రావడమా?ప్చ్! భీతితో నా గుండె ఝల్లుమన్నది.నేను అర్ధం చేసుకున్నదాంట్లో పొరపాటు ఉంటే, నాకు అది సంతోషమే!నా సందేహాన్ని తీర్చగలరా?
20 వ శతాబ్దం నుండి అంటే యాంత్రిక యుగానికి ముందు దాకా మానవుడు నిత్య జీవిత అవసరాలకు సంబంధించిన వస్తువులను తయారు చేసుకునే వాడు. జీవితాన్ని మరింత సుఖవంతంగా మలుచుకునేందుకు అనేక పద్ధతులను నేర్చుకునంటూ మును ముముందుకు అడుగులను వేశాడు.అలాగ తయారు చేసే పద్ధతులలో మేలైనవి ఈ నాటికీ అనుసరించబడుతూన్నాయి.ప్రస్తుతం చక్కెర ఉన్నది,కానీ ప్రాచీన కాలంలో బెల్లము మాత్రమే sweets కి వాడుకలో ఉండేది.దాని తయారీ గురించి ఇప్పుడు లోకాభిరామాయణముగా ఎందుకు చెబుతున్నానంటే,పాశ్చాత్య దేశాలలో వేరే చెట్ల నుండి తీసే రసాలను స్వీట్ సిరప్ గా చేసేటందుకనిఇంచుమించు ఇదే సాంప్రదాయిక రీతిగా అమలు ఔతూ వస్తున్నది. అదీ వింత!చెరకు రసాన్ని తీసి రెడీ చేస్తారు. దీన్ని పెద్ద పెనము లాంటి బానలో పోసి, బాగా మరగబెడతారు.వెడల్పాటి గిన్నెలో కాగేటప్పుడు, మురికి వంటిది తేలాడుతుంది.ఇలా పైకి వచ్చే తెట్టును తీసేస్తూ ఉంటారు.గిన్నె అంచులు దాటి, పొంగిపోతూన్నప్పుడు, నూనెను పై పైన చిలకరించాలి.ఇందుకు వేరుసెనగ నూనె గానీ, నువుల నూనె గానీ శ్రేష్ఠమైనవి.రసము అంతా బాగా చిక్కబడుతుంది. అడుగు నుంచీ బుడగల వలె వస్తాయి.అట్లాగ ఔతూన్నప్పుడు, 10 నుంచి 15 నిమిషాల తర్వాత బానను పొయ్యి మీద నుంచి దించాలి.ఆ కాగును దించగానే చిక్కని పాకాన్ని గిర గిరా బలం కొద్దీ కలియ దిప్పాలి.అలా చేస్తే గట్టి బెల్లం సిద్ధమౌతుంది.కొద్దిగా చల్లారిన పిమ్మట 5 minutes కదల్చకుండా ఉంచుతారు.నాణ్యత కలిగిన బెల్లం ఐతేనే గట్టిగా పేరుకుంటుంది.సరిగ్గా గట్టి పడనట్లైతే, కొద్దిగా సుమారు 5 కిలోలు చక్కెరను గానీ, బెల్లం పొడిని గానీ కలపాల్సి వస్తుంది.యూరోపు దేశాలలో maple sugaring process. ఉన్నది.India లో చెరకు గడల నుండి రసాన్ని తీసి, jaggery చేస్తారు.పాశ్చాత్య దేశాలలో మాపిల్ సిరుప్ ను చేయాలంటే Thousands of hours వెచ్చిస్తారు.Peter Jackson and Scott Kuhnly మున్నగు వారుచాలా మంది మ్యాపిల్ ద్రవ పరిశ్రమలో లబ్ధ ప్రతిష్ఠులు.ఇండియాలో తాటి కల్లును కుండలలోకి , తాటి చెట్టు నుండి తీసే పద్ధతిలో వారి traditional syrup సాధిస్తారు.maple tree కాండం నుండి మధు రసాన్ని సేకరిస్తారు.చెట్టు బెరడు ముక్కను/ సైఫన్/ రబ్బరు గొట్టము/ పంపులు, నల్లాలు, సన్నని వస్తువులనూ వాడుతారు.అక్కడి జనులు పురాతన కాలం నుండీ చెట్టు నుండి తీపి జ్యూసు ను సాధించడంలో నేర్పరులు.ఈ వ్యాసాన్ని చూసి, చదివి వెల్లడించిన వాక్కు "మనం కూడా కనకాంబరం పూలలో పలుచని క్లాత్ పీలికను పెట్టి,చక్కెరను చేద్దామా? సుగర్ ప్రోబ్లం సాల్వ్ ఔతుంది కదా!"మరే!!!!సాల్వ దేశానికి వెళ్ళి,శాస్త్రవేత్తలను సందేహాలను అడిగి చూద్దామా?
క్రీ//పూ//300సంవత్సరములలో "నీతి దర్పణము"అనే ఉద్గ్రంధము వెలసినది.150 అధ్యాయముల సంకలనమే"అర్ధ శాస్త్రము" & నీతి దర్పణము.ప్రొఫెసర్లు , మేధో వర్గీయులు మాత్రమే కాకప్రజలందరూ ఈ ప్రాచీన సంపుటి గురించి ఆసక్తిగా చూసారు.క్రీస్తు పూర్వం 4 వ శతాబ్ది నాటి ఈ రచన ఉన్నతాళ పత్ర రేకులను భద్ర పరచి,MYsore Orienta manuscripts Library లోఉద్యోగి ఐన రుద్ర పట్నం శ్యామ శాస్త్రి .ఇలాంటి గ్రంథాలు ఆ తర్వాత వెలుగు చూసాయి.ఈ సందర్భంలోనే ఒక నవీన విశేషం వింతగా బయల్పడినది.అదే “గ్రంథ లిపి” . సంస్కృత భాష లోనూ,అలాగే తమిళ భాషా శబ్దాల ఉచ్ఛారణకునూ సమమైన అక్షరాలు లేవు,అందువలన “ గ్రంథ లిపి” / Grantha Lipi కనిపెట్ట బడింది.తంజావూర్ పండితుడు“ దేవనాగరి లిపి కాదు, ఇది గ్రంథ లిపిలో రాయబడినది.” అని చెప్పగా,అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనైనారు.పల్లవులు, చోళులు, విజయ నగర చక్రవర్తుల కాలం నుండీతమిళ, గ్రంథ లిపి స్వరూపాలు సమాంతరంగా అభివృద్ధి చెందాయిstarted to diverge into different paths around 1300 years .ముద్రణా యంత్రము అపరిమితంగా ఉపయోగంలోనికి వచ్చినప్పటి నుండీగ్రంథ లిపి యొక్క ప్రాముఖ్యతను అందరూ గుర్తించారుrudrapatnam syama sastri గారి అద్భుత కృషి తోచాణుక్యుని రచనలు వెలుగులోనికి రావడంతోఎన్నో మేలు పనులు, మేలిమి మార్పులు ప్రజానీకము ఆలోచనా సంవిధానంలో కలిగాయి.@)ప్రాచీన వ్రాత ప్రతుల పట్ల, ప్రజలకు భక్తి, అభిమానం పెరిగాయి.@) పాశ్చాత్యుల కన్న మన సంస్కృతీ సంపదలుఅత్యంత ప్రాచీనమైనవీ, అతి గొప్ప చతుష్షష్ఠి కళా, సాహిత్యాలుమనకు క్రీస్తు పూర్వం 2000 ఏళ్ళ నుండీ ఉన్నాయి అనీ,మనకు ఎంతో గర్వ కారణమౌతూన్నాయి అనీ"జనులు, ఆబాలగోపాలం గ్రహించారు.@)citronyl oil, మున్నగు వాటి ఉపయోగాలను తెలుసుకున్నారు.ప్రాచీన వారసత్వ సంపదను భద్ర పరచుకోవాలనే జిజ్ఞాస వృద్ధి పొందినది.
ఆకాశవాణి లో బాలానందం కార్యక్రమం ప్రసారమయ్యే సమయానికివారం వారం పిల్లలు, ఆబాల గోపాలమూ రేడియో దగ్గర బైఠాయించేవారు.న్యాయపతి అన్నయ్య రచనలు ఎన్నో పరిసరాలలో శ్రావ్యతను నింపేవి.ఈ పాట "బాలాంత్రపు రజనీ కాంత రావు" రచన అనుకుంటాను.పాడిన వారెవరో గానీ, ఆ గళము ఇప్పటికీ నా చెవుల పర్ణశాలలో ఉన్నది.బాలానందం ;;;;_______ఆటలు ఆడీ, పాటలు పాడీ అలసీ వచ్చానే!తియ్య తియ్యని తాయిలమేదో తీసి పెట్టమ్మా! ||పిల్లి పిల్ల కళ్ళు మూసి, పీట ఎక్కిందికుక్క పిల్ల తోకాడిస్తు గుమ్మంఎక్కిందికడుపులోని పాకి పిల్ల గంతులు వేస్తూందితియ్య తియ్యని తాయిలమేదో తీసి పెట్టమ్మా! ||గూటిలోన బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా!చేటలోని అటుకులు చారెడు ఇవ్వమ్మా!అటక మీది అటుకుల కుండ అమ్మా! దించమ్మా!తియ్య తియ్యని తాయిలమేదో తీసి పెట్టమ్మా! ||$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$taayilaM peTTu ammaa!__________________aaTalu ADI, paaTalu pADI alasI vachchaanE!tiyya tiyyani taayilamEdO tiisi peTTammaa! ||pilli pilla kaLLu mUsi, pITa ekkiMdikukka pilla tOkaaDistu gummaMekkiMdikaDupulOni paaki pilla gaMtulu vEstUMditiyya tiyyani taayilamEdO tiisi peTTammaa! ||gUTilOna bellaM mukka koMcheM peTTammaa!chETalOni aTukulu chaareDu ivvammaa!aTaka mIdi aTukula kuMDa ammaa! diMchammaa!tiyya tiyyani taayilamEdO tiisi peTTammaa! ||
చైనాలో , హెబియా అనే గ్రామంలో గావ్ జియంఝంగ్(Gao Xianzhang,a Chinese farmer in Hebia, Northern China ) అనే రైతువింత ఆకారంలో ఉన్న పియర్స్ పళ్ళను ఉత్పత్తి చేయగలిగాడు .అతని 6 సంవత్సరాల నిరంతర కృషి ఫలితమేఈ ముద్దులొలికే బుద్ధుని రూపంలోని పళ్ళు.బాల బుద్ధుని (Baby Buddha shaped pears.) ఆకారంలో ఉన్నఆ ఫలములు (funky-shaped fruit)ప్రపంచ విపణి వీధులలో, వ్యాపార, కర్షక వర్గాలలోపతాక శీర్షికలను అలంకరించిన సంచలన వార్త ఐనది.Baby Buddha shaped pears ;;;;;_______________ఈ కింది అభిప్రాయాన్ని గమనించండి,మీ స్పందన ఏమిటి?I understand that my comments thatthe attitudes of Buddhist "converts"to representations of the Buddhadiffers significantly to attitudes ofBuddhists from traditional BuddhistCountries generated complaints(presumably from western converts).I made a very valid point.My wife is Thai and Buddhist -She takes great exception to images of the Buddahused in non religious / non spiritual ways.Clearly Western "converts"do NOT have the same values and /or sensitivity to this and areNOT representative of the majority of Buddhistsi.e. People from Traditional Buddhist countries...THailand, Vietnam, Burma, etc.I was making a valid point -The representation of the Buddha in this way(as a soft fruit for commercial sale)IS offensive to millions of traditional Buddhists -I got pilloried for that...why not ask a Bikkhu (Buddhist monk),or ask some Thai's, Vietnamese, what they think ?)...Or as usual is it just Western liberal opinion that is valid ?- Nick, London, UK, 13/9/2009 19:16
నా చిన్నప్పుడు, ఇప్పటికీ సీసాలకు బెండు మూతలు /corkముఖ్యంగా పతి గాని పతి, అదేనండీ,హోమియోపతి సీసాల మూతలు వింతగా ఉండేవి.మెత్తగా ఉండి నీళ్ళ పైన తేలేవి, బెండు ముక్కల్లాగా.ఇదివరకు వైను సీసాలకూ,చాంపైన్ మూతలుగానూ,ఎక్కువగా మందుల సీసాలకూ CORK వాడుక ఉండేదిఅవి వేటితో తయారు చేసారో?, అని అనుకునేదాన్ని.మన గిలేష్ణ లో అనుకోకుండా ఈ పాయింటు దొరికింది.(google + = Search / అన్వేషణ = గిలేష్ణ)మరి, ఇదిగో ఆ విపుల సారీ! క్లుప్త వ్యాసము.కార్కు తయారీ-----------------ఇవి స్పెయిన్, పోర్చుగల్ లలో అధికంగా ఉనాయి.ఇండియాలోనూ, అమెరికా లోనూ మితంగా ఉన్నాయి.ఓకు చెట్లు వంద సంవత్సరాలు జీవిస్తాయి.వీని కాండాల మందం ఒక మీటరు వరకూ ఉంటుంది.ఓక్ చెట్లు 6 నుండి 12 మీటర్లు ఎత్తు పెరుగుతాయి.20 ఏళ్ళ చెట్ల నుండి బెరడు లభ్యము.బెరడు వలచినప్పటికీ, చెట్టుకు ఏ హానీ జరగదు.ఈ బెరడు యొక్క అంతర్ పొరల నుండి కార్కులను తయారు చేస్తారు.19 వ శతాబ్ది నుండీ కార్కుల ఉపయోగంప్రజలకు బాగా అందుబాటులోకి వచ్చింది.వీని వలన అనేక ఉపయోగాలు .@) గతంలో మందుల సీసాల బిరడాలకు వాడే మూతలకుకార్కు లు ప్రధానమని అందరికీ తెలుసు.@)”life savers” ను వీని నుండి చేస్తారు.ఈత కొట్టే వారి పరికరము ఈ లైఫ్ సేవర్సు.@)ఆటో మొబైల్ గాస్కెట్సు కొరకు కార్కు ఉపయోగించ బడుతున్నది.@) సౌండు ప్రూఫు గదులు మోడర్న్ టైములలో విరివిగా నిర్మించ బడుతున్నాయి.T.V. studio లలో ఇలాటి sound proof rooms ఉంటాయి.ఇల్లాగ శబ్ద కవచంగా “కార్కు “ బహు ప్రయోజనకారి.@) సీలు చేసే సాధనమిది.pipes ల రంధ్రాలను మూయడాన్నికి వాడుతారు.కార్కును చూర్ణంగా, పొడిగా చేసి దానిలో gum ను మిళితం చేస్తారు.అలాగ జిగురుతో కలిపిన కార్కు పొడి, బెజ్జాలను సీలు చేసేందుకు వినియోగిస్తారు.@) ఇన్సులేషన్ మెటీరియల్ గా కార్కు బహుళ దాయిని.refridjirators లో వాడుతారు. store roomsలలో,గిడ్డంగుల్లో కార్కును insulation materialగా వాడబడుతూన్నది.అన్నట్టు ఈ పేరుతో మొదలైన తెలుగు సినిమాను మీరందరూ చూసే ఉంటారు,ఆ చలన చిత్ర నామము "బెండు అప్పారావు".అఫ్ కోర్స్! కార్కుకూ, అల్లరి నరేష్ పాత్రకూ లింకు ఏమీ లేదనుకోండి(పై essay కూ, ఈ మూవీ sentence మేటరుకూ మల్లేనే!
ఈ అందమైన ప్రబోధాత్మక వాక్కులు చెప్పినమహనీయులు ఎవరో మీకు తెలుసా?ఔను, ఆ స్త్రీ మూర్తి "జనని థెరీసా".మదర్ థెరెసా గురించి పరిచయం చేయడమంటే,సూర్యుని దివిటీ వేసి చూపడమే కదా!And now, see and enjoy the Modern pencil sculpture.
"హులా హూప్స్" ఈ పేరు మన "హైలెస్సా!హైలెస్సా!" అనేపడవ నడిపే నావికుల ఊత పదం లాగా వినబడ్తూన్నది కదూ!"హుల హూప్స్" అనేది ఒక ఆట వస్తువు. ఇది క్రీడగా ఆరంభమై,నేడు ఒబెసిటీని అదుపు చేసే విన్యాసంగా ఆ బాల గోపాలాన్నీ ఆకట్టుకొంటూన్నది.నడుము చుట్టూ చక్రాన్ని తిప్పుకొంటూండేఈ హులా హుప్స్ నయన పర్వం చేస్తుంది.ఇది ఈ నాడు డాన్సు & ఎక్సర్సైజ్ గా ప్రపంచ ఆదరణ పొందుతూన్నది.అతి ప్రాచీన కాలం నుండీ హులా హుప్ సరదా ఆటగా మానవులచే ఆచరించబడసాగినది.మొదట (Hula hoops"willow, rattan (a flexible and strong vine),grapevines and stiff grasses) ప్రకృతిలో లభించే లతలు,ద్రాక్షా తీగలు, గట్టిగా పేనిన గడ్డి వెంట్లు, veduru మొదలగు వాటితోచక్రంలాగా తయారు చేసుకునే వాళ్ళు.నేడు తరచుగా ప్లాస్టిక్ ట్యూబులను (plastic tubing)ఉపయోగములో ఉన్నవి.బాల బాలికలకూ వాడే హూలాలుఇంచుమించు 28 ఇంచ్ లు వ్యాసార్ధముతో ఉంటూన్నాయి.పెద్దలు వాడే ప్లాస్టిక్ చక్రాలు దాదాపు పెద్దలు వాడే ప్లాస్టిక్ చక్రాలుదాదాపు 40 inches వ్యాసము కొలత కలిగి ఉంటూన్నాయి.( approximately 28 inches in diameter,and those for adults around 40 inches )"Hula hoop day ని సమాన సంఖ్యా కాల మానాన్ని ఎంచుకుని,పండగలాగా ఔత్సాహికులు చేసుకుంటూన్నారు.2007 వ సంవత్సరము నుండీ ఈ సంబరాలు మొదలైనాయి."Hula hoop day ని సమాన సంఖ్యా కాల మానాన్ని ఎంచుకుని,పండగలాగా ఔత్సాహికులు చేసుకుంటూన్నారు2007-07-07 నుండీ అన్ని నగరాలలోనూ, దేశాలలోనూఈ ఆనవాయితీ కొనసాగుతూన్నది.హులా హూప్స్ ను కొనలేని బీద పిల్లలకు,donations, చందాలు వసూలు తో కొని అందజేస్తూంటారు..2012- 12- 12 వఱకూ వీటిని ఉచితంగా బీదసాదలకు అందించి,అందరినీ ఉత్సాహపరిచి, మలిచే ప్రక్రియ కొనసాగాలని నిర్వాహకుల తలపు.2006 సంవత్సరం నుండి"ప్రపంచ హూప్ దినోత్సవము" డాన్సుగానూ,వ్యాయామముగానూ ఊపు అందుకున్నది.ఆన్నీ ఓ' కీఫీ , ఆమె భర్త కెవిన్,స్నేహితులు గ్రూవ్ హోప్,స్టీఫన్ పిల్డెస్మొదలైన వాళ్ళు లాభాపేక్ష లేకుండా హులా హూప్స్ నిఉద్యమంగా ప్రజలకు చేరువ చేసే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టి,(Founded by Annie O'Keeffe, husband Kevin,and Groove Hoop friend Stefan PildesWorld Hoop Day is a sponsored project of MarinLink.) సఫలీకృతులు ఔతున్నారు.ఇది అతి ప్రాచీన క్రీడ,1958 లో హులా హూప్సాట లోకానికి పరిచయం ఐనది.ఆస్ట్రేలియన్ మిత్రుని ద్వారా విని, బోధ పరుచుకున్న వ్యక్తులకు ఇది నచ్చినది.వ్హాం-ఓ కంపెనీ స్థాపకులు రిచర్డ్ నేర్, ఆర్థర్ మెలిన్ లు"వెదురు బద్దలతో గుండ్రంగా మెలిపి చేసిన చక్ర పరికరాన్ని గురించి తెలుసుకున్నారు.(“re-invented” by an American companycalled Wham-O founded by Richard Knerr and Arthur Melin in 1958.)kneer యొక్క కుమార్తె లోరీ గ్రెగరీ (Lori Gregory)తన ఆర్టికల్ ( "Once the hippest toy around, Hula Hoop turns 50") లో"My father always believed the more simple a toy was,the better it was”. అని, వివరించింది.Wham-Oఈ హూప్ ఆటపై paTent ను గడించలేదు గానీ,Hula Hoop" పేరు అనుకోకుండా వారి హక్కు పేటెంట్ ఐనది.యువత యొక్క స్వేచ్ఛకు symbol గాహులా హూప్ ప్రాచుర్యంలోనికి వచ్చినది.Southern California స్కూల్ ప్లే గ్రౌండ్సులోనూ,చుట్టుపక్కల అడుగిడిన ఈ వస్తు వినిమయంఅతి శీఘ్రంగా ప్రజా జీవన కార్యక్రమాల అంతర్భాగమైనది.Richard Johnson, author of American Fads(Beech Tree Books, 1985) wrote"No sensation has ever swept the country like the Hula Hoop."మొట్ట మొదటి నాలుగు నెలల్లో 25 మిలియన్ యూనిట్సు విక్రయాలు జరిగాయి.ఈ ఆట దేహ సౌందర్యానికీ అందుబాటులో ఉన్న సులభ సాధనముకాబట్టే 1958 లో 100 million అమ్మకములు జరిగాయి.a report titled "Hula Hoops Swivel Their Way to 50",filed by AP on June 18 2008 .పాశ్చాత్య ప్రపంచాన్ని , కెనడా ,Europe, Australia ఖండాలలో 1960 లలోవిపరీతమన ఆదరణ పొందింది.ఇంతగా Instant Craze ను సంపాదించినరికార్డు బహుశా ఈ హులా హూప్స్ ఆటదేనేమో!!Lori Gregory, Knerr's daughter,is quoted in an article titled"Once the hippest toy around,Hula Hoop turns 50" in the"Chicago Tribune" of June 18 as saying"My father always believed the more simple a toy was,the better it was”.అన్నట్టు హూల పాటలు , వీడియోలు కూడా ఉన్నాయి.ఐతే ఓ.కే!"హులా హూప్స్హోలరె హోలరె హోలారే!హుప్ హుప్ హూప్స్హైలెస్సా! హైలెస్సా!Hula Hup !Hula Hup!హిప్ హిప్ హుర్రే!హిప్ హిప్ హుర్రే!
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...