
భోగి నాడు పూజలు చేసిధనుర్మాసముకు వీడ్కోళ్ళు;హేమంతములో వణుకుళ్ళుదక్షిణాయనం గిడిగిళ్ళు;టా! టా! షయొనారా!ఉత్తరాయణం అడుగిళ్ళు *భోగి పండుగకు రేగీ పళ్ళుపళ్ళు పోయగా పాపళ్ళుకేరింతలతో హ్యాపీలు!కొండల కోనల "కనుమ"లలోమసక మంచులతొ దోబూచి!ధాన్య లక్ష్మికి స్వాగతము!పౌష్య లక్ష్మికీ సంబరము;సస్య లక్ష్మికీ సుస్వాగతముప్రతి మది నీకు మందిరము,సంక్రాంతి దేవీ!రావమ్మా!మకర సంక్రాంతీ! మహదానంద దాయినీ!ఆదర పూర్వక స్వాగతము![* అడుగు+ఇడుట= అడుగిళ్ళు ]మిత్రులకూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.Wish You Happy Pongal.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి