1, మార్చి 2011, మంగళవారం

వింత చెట్టు "నారీ పోల్"

దేవుని సృష్టి అద్భుతాలకు ప్రతిబింబము.
దైవ సృజన ఎప్పుడూ మానవుని సంభ్రశ్చర్య చకితుని చేస్తూనే ఉన్నది.
థాయ్‌ లాండ్ లోని వింత చెట్టు "నారీ పోల్".
దీని పళ్ళు అచ్చం ఒక యువతి రూపంలో ఉంటాయి.
అక్కడి ప్రజలు, ఈ చెట్టును "నారీ పొల్" అని గౌరవ భావంతో పిలుస్తారు.
నారి = స్త్రీ - ఈ సంస్కృత పదంతో ఆ తరువును పిలుస్తున్నారు Thai వాసులు.
థాయ్ భాషలో pol అనే మాటకూ Malay భాషలో buah అంటే చెట్టు.
ఈ ఫొటోలో ని తరువు Petchaboon province లో ఉన్నది.
ఈ ప్రాంతం బ్యాంకాక్ ( Bangkok )కు
సుమారు 500 kms దూరాన ఉన్నది.
(Tree" in Thailand -
an amazing tree
that grows fruit

5 కామెంట్‌లు:

Vivek చెప్పారు...

I don't think this is real.
either the photo get morphed

రాం చెరువు చెప్పారు...

Ayya.. this hoax..please read this.. I got this confirmed from a friend from Thailand.

http://www.hoax-slayer.com/nareepol-tree.shtml

kusuma(kadambari) చెప్పారు...

సుమారు 500 kms దూరాన ఉన్నది.
(See here Link ) వద్ద Same Link ను చూపాను, రాం చెరువు గారూ!

kadambari చెప్పారు...

వివేక్ గారూ!
నాకు కూడా మొదట సందేహం కలిగింది.
కానీ గిలేష్ణ (Google+anvEshaNa)ద్వారా,
ఇది కరెక్టే! అని అనిపించింది.

kadambari చెప్పారు...

సందిగ్ధతను పరిష్కరించారు రాం చెరువు గారు.
థాంక్యూ రాం చెరువు గారూ!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...