2, మార్చి 2011, బుధవారం

ఒక్క ఫొటో మాత్రమే!

















Z జీ టి.వి. లో నిత్య ధారావాహిక దృశ్య కావ్యం
" వీర నారి ఝాన్సీ లక్ష్మి" గురించి
ప్రసారమౌతూన్నది.
1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామములో
" ఆమె ఒక్కతే మగ ధీరుడు." అని
తన ఖడ్గ చాలనంతో మెరుపులు మెరిపించిన
ఆమె వీరత్వాన్ని గురించి ,
వైరి వర్గీయులు సాక్షాత్తు ఆంగ్లేయులే
ప్రశంసించారు .
ఝాన్సీ రాణి యొక్క ఒక్క ఫొటో మాత్రమే లభ్యమైనది.
ఆమె చాలా అందంగా ఉన్నదని- నాటి సమాకాలీనులు చెప్పారు.

















"ఫొటోలు తీయించుకోవడము" అంటే మూఢ నమ్మకములతో భీతి
అప్పట్లో చాలా మందికి ఉండేది.
అందు చేత ఆమె కూడా ఛాయా చిత్రాలు తీయించుకోవడం పట్ల
విముఖత చూపించి ఉండి ఉండ వచ్చును, అని జనాభిప్రాయము.
ఆస్ట్రేలియా నవాలా రచయిత, జర్నలిస్టు జాన్ లాంగ్ మున్నగు నాటి వ్యక్తులు
ఇలాటి దృక్పథాలనే వ్యక్తీకరించిరి.
1) link - see and read.


(contemporary Australian novelist and
journalist John Lang,
who got a fleeting glimpse of her in 1854.)

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...