10, మార్చి 2011, గురువారం

ప్రకృతి పరి రక్షణ





















కాళీయ ఘాట్ వద్ద, బృందావనము (Vrindavan )లో
అనేక అపురూప ఘట్టాలు ఉన్నవి.
ఈ ఫొటోలో ఉన్న మహా వృక్షాన్ని చూడండి.
ఆ చెట్టు చుట్టూ రచ్చ బండను కట్టారు.
ఇక్కడి ప్రజలకు " తరు సంపద"ను కాపాడాలనే
తపన, జిజ్ఞాసలకు ఈ పాదపము నిదర్శనము.
ఎన్నో సంవత్సరాలు కలిగిన
ఆ వృక్షరాజము యొక్క " వేరు " (Root)సైతం
బయటకు కనిపిస్తూన్నది.
పెద్ద కాండము లాగా ఉన్న ఆ తరువు మూలమును
కింద పడకుండా ,
దానిని నిలిపి ఉంచే పద్ధతిలో చిన్న స్టూలు లాగా ఒక ఆధారాన్ని కట్టి ఉంచారు.
ప్రకృతి పరి రక్షణ పట్ల శ్రద్ధ, అవగాహనలను
కలిగి ఉన్న నిర్వాహకులకు కృతజ్ఞతలు .

Link ;
“Don’t Become Hopeless, Become Hopeful”]

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...