
హరుని హృదయేశ్వరీ! ఆనంద రూపిణీ!సురుచిర హాసినీ! చిన్మయ రూపిణీ!గోముగ మా పూజలందుకోవమ్మా! ||నీదు వాత్సల్యముననవ నవోన్మేషమౌ హర్ష సుధలను గ్రోలునీ బిడ్డలము మేముగోముగ మా పూజలందుకోవమ్మా! ||ఏ వేళనందైననీదు భావమ్ముల మావి చివురుల మెసవుగాన కోకిలము మేము!గోముగ మా పూజలందుకోవమ్మా! ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి