9, మార్చి 2011, బుధవారం

నవ ధనుస్సు
















సఖియ నుదుట, దోస గింజ బొట్టు;
మగువ ముక్కున ముంగెర;
ముక్కెర మణిలో;
వెన్నెల - ఒడలు విరుచుకుంటూన్నది!
ఆ కాంతి రేఖలు సాగారును సౌరుగా!

నాసాభరణ ప్రభా శరములను;
అందుకున్నదీ భృకుటీ తిలకము!
కోదండము కొత్తగ వెలసిన దిచట!

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
kotta baaNamulatO nava dhanussu
____________________________
SaKiya nuduTa, dOsa giMja boTTu;
maguva mukkuna muMgera;
mukkera maNilO;
vennela oDalu viruchukuMTUnnadi!
aa kaaMti rEKalu saagaarunu saurugaa!
naasaaBaraNa praBA Saramulanu;
aMdukunnadii BRkuTI tilakamu!
kOdaMDamu kottaga velasina dichaTa!

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

నేను కంప్యూటర్ స్క్రీన్ మీద వేసిన Painting ఇది.
మీ అమూల్య అభిప్రాయములు కోరుచూ,
కోణమానిని
I write This paintinig on Computer Screen.
Please, Give your opinions.
( konamanini)

2 కామెంట్‌లు:

raghu చెప్పారు...

హల్లో కాదంబరి గారూ,

కొత్తావకాయను ప్రారంభించాం.

http://www.newaavakaaya.com

మీ రచనల కోసం ఎదురుచూస్తూ....

రఘోత్తమరావు

kadambari చెప్పారు...

మీ పునర్ నవ్య పత్రిక సంతోషదాయకమైనది.
త్వరలో నా రచనలను పంపిస్తాను.
Thank you, sir.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...