28, ఆగస్టు 2011, ఆదివారం

అన్నాహజారే విజయ ఢంకా


http://visit2universe.com/?p=512








ఆగస్ట్ 15 నుంచి ప్రారంభించిన   
అన్నాహజారే దీక్ష నెగ్గింది.

హమ్మయ్య! ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం కలిగింది,
అన్నాహజారే (కిసాన్ బాబూరావ్ హజారే) చేతిలో
జయ పతాక రెప రెప లాడుతూన్నది.
144 సెక్షన్‌ , గృహనిర్బంధాలూ, ఖైదు చేయడం,
జైలులో కూడా నిరాహార దీక్షను
ఆపకుండా కొనసాగించిన మన అన్నా
పాలకుల గుండెల్లో గుబులు రేపి, దడ పుట్టించడం,
ఎట్టకేలకు అవినీతిపై పూరించిన సమర శంఖారావం -
చెవులల్లో బిరడాలు పెట్టుకుని మరీ భీష్మీంచుకు కూర్చున్న
అధికార గణాలకు కదలిక పుట్టించడం .................
 ఒకటేమిటి?, వరసగా ఆగని, ఆపలేని చారిత్రక సంఘటనల పరంపరలు.......
సమతా రాజ్యం కోసం బంగారు స్వప్నాలను కంటూన్న 
కోటానుకోట్ల  నయనాలలో నింపుతూఊన్న ఆనందబాష్పాలు ఇవి,
ఇవిగో! అన్నా హజారే మహాశయా!
నీకు మా అశ్రు పుష్పాంజలులు!
జన ప్రభంజన హృదయ ఘోష వెల్లువలో 
విరబూస్తూన్న శత దళ పద్మము "లోక్ పాల్ బిల్లు" అమలులోకి రాబో తూండడం   
విజయ ఢంకా దుందుభి ధ్వానాలు దశదిశలా మార్మ్రోగుతూన్న వేడుకలు!!!!!!!!!


అన్నా హజారే(Ralegan Siddhiలో 
జూన్ 15, 1938)born on 15 June 1937 )
in Bhingar, a small village) జన్మించారు.
అన్నా హజారేగా సుప్రసిద్ధుడయిన కిసాన్ బాబూరావ్  హజారే :-
ఆరుగురు సంతానంలో ఒకడు కిసాన్ బాబూరావ్ హజారే.
పేదరికంలో మగ్గే ఆ సంసారంలోని బాలుని, 
బొంబాయి(ముంబై)లోని
అతని మేనత్త తీసుకు వెళ్ళి, పెంచుకొన్నది.
అక్కడ జీవితంలో అనేక మలుపులు;
పూల వ్యాపారిగ, వీధి రౌడీగా ......
నిరాశా నిస్పృహలతో "ఆత్మ హత్య చేసుకొనాలని "యత్నించి,
రెండు సార్లు  ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నాడు.
భారతీయ సైన్యంలో ఉద్యోగంలో చేరాడు.
యుద్ధ సమయంలో,
పెను ప్రమాదాలనుండి రెండు సార్లు తృటిలో బయట పడ్డాడు.
అప్పుడు "తన జీవితానికి సార్ధకతను కలిగించే లక్ష్యాలను " నిర్దేశించుకున్నాడు.
న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ లో ఒక పుస్తకం కొనాడు అతను.
వివేకానందుని రచన "జాతి నిర్మాణ గమ్య సాధనకై యువతకు పిలుపు" అనే
ఆ బూక్ అతనిని చాలా ప్రభావితం చేసినది.
రాజస్థాన్ లోని రాలె గావ్ అతడి స్వంత ఊరు.
స్వగ్రామమైన రాలె గావ్ ను అభివృద్ధి పరచుటతో
సామాజిక సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.
ఒకప్పుడు కరువు కాటకాలతో విల విలలాడీన రాలేగావ్ ,
సుక్షేత్రంగా మారింది.
ఉల్లిపాయలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగి, 
ఈ నాడు 80 లక్షల రూపాయల రాబడి ఆర్జిస్తూన్నది.
1975 నుండి,మిలిటరీ నుండి స్వచ్ఛంద విరమణ లభించిన 
తర్వాత హజారే జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసారు.
మద్యపానాన్ని మాత్రమే కాక,
పొగాకు సంబంధితమైన సిగరెట్టు, చుట్ట వంటి
సకల దుర్వ్యసనాలనూ నిర్మూలిస్తూ,
రాలె గ్రామ వాసులలో కొంగ్రొత్త చైతన్యాన్ని నింపాడు.
1992 లో అన్న హజారే కు
పద్మ భూషణ్, పద్మశ్రీ,  కృషి భూషణ,
ఇందిరా ప్రియ దర్శిని వృక్ష మిత్ర -
అలాగ అనేక బిరుదులు అతనిని వరించినవి.
విలువైన జాతీయ బిరుదు ప్రదానములు ఇచ్చి,
భారత ప్రభుత్వం తన విజ్ఞతను చాటుకున్నది.
హరిత ఛత్ర పునరుద్ధరణ, వాటెర్ షెడ్ ,      
వ్యవసాయ, క్షీరాభివృద్ధి, సామూహిక వివాహాలు చేయుట,
అవినీతిపై  పోరాటము, గ్రామ సభలు, పొదుపు - ఒకటేమిటి,
అన్ని కోణాలలోనూ  ఒక  గ్రామాన్ని పరిపుష్ఠంగా మలిచిన ధీరోదాత్తుడు.
అహర్నిశము అవినీతిపై పోరు చేసిన సామాజిక  వీరుడు  అన్నా హజారే!
మడమ త్రిప్పకుండా నిర్దేశించుకున్న 
అత్యున్నత గమ్యానికి నడకను సాగిస్తూన్న గాంధేయ వాది మన అన్నాహజారే.
నిష్కల్మష సంఘ జీవన స్వరూప భవన నిర్మాణ కృషిలోకొనసాగుతూన్న
అలుపెరుగని కార్యకర్త.
ఏ రాజకీయ పదవులూ లేకుండానే
ఆదర్శ భారతావనికి పునాది రాయి వంటి రూపంగా
అతడు నిలబెట్టిన కుగ్రామం "రాలె గావ్".
(చిరంజీవి నిర్మించిన 'రుద్ర వీణ ' సినిమాకు
"అన్నా హజారే బ్రతుకు చిత్రమే స్ఫూర్తి"
అనడంలో అతిశయోక్తి లేదు.)  
అన్నా హజారే "Youth for Better India"
జంతర్ మంతర్ వద్ద -- పూనుకున్న నిరాహారదీక్ష;
అవినీతి పై ధర్మాగ్రహ వ్యక్తీకరణకు 
భారతీయుల జయ జయహో! జేజేలు! జోతలు !!!!!                                                                                  ఆయన ఇప్పుడు సాధించబోతూన్న విజయం ;
ఆయన ఒక్కడిదే కాదు, సకల భారతావనిదీ కూడా!!!!!!  
97 గంటల పాటు సాగిన ఆన్న హజరె దీక్ష - 'విజయ దీపిక'ను చేత పట్టింది,                                                    చిన్నారి అందించిన నిమ్మ రసమును తాగి, అన్నా హజారే దీక్షని విరమించారు!


[ఆదర్శ భారతావనికి దొరికిన ఆశా దీపము అన్నా హజారే
శనివారం 9 ఏప్రిల్ ౨౦౧౧ (కోణమానిని బ్లాగులో రచన)]


       కోణమానిని (Link for Essay)[9 April 2011]


Anna Hazare says,  ( See Link) ::::::;;;
"Doesn’t a mother administer bitter medicines to a sick child
when she knows that the medicine can cure her child?
The child may not like the medicine,
but the mother does it only because she cares for the child.
The alcoholics were punished so that their families would not be destroyed.”
(5 April 2011 to exert pressure
on the Indian government
to enact a strigent anti-corruption law
as envisaged in the Jan Lokpal Bill )





27, ఆగస్టు 2011, శనివారం

823 Years కు ఒకసారి మాత్రమే !


ZARATHUSTRA 















              ఈ సంవత్సరములో అనగా 2011 లో 
వచ్చిన జూలై నెలకు ఒక ప్రత్యేకత ఉన్నదని, 
ఈ పాటికి చాలామంది గమనించే ఉంటారు.
ఈ కాల సూచిక అద్భుతం
823 ఏళ్ళకు ఒకసారి మాత్రమే వస్తుంది.


5 శుక్ర వారములు, 
5 శని వారములు, 
5 ఆదివారములు 
2011 July లో సంభవించినవి.
దీనికి "Money Bags" అనే పేరు కుదిరింది.
ఈ కథా కమామిషూ "ఫలానా బ్లాగు" లోకి 
తొంగి చూసి తెలుసుకోండి.
నలుగురితో బాతాఖానీ చేసేటప్పుడు చెప్పుకోవచ్చు.
    ఫలానా బ్లాగు (Stories etcetra)


&&&&&&&&&&&&&&&&&&&



I saMvatsaramulO anagaa 2011 lO vachchina 
jUlai nelaku oka pratyEkata unnadani, 
I pATiki chAlAmaMdi gamaniMchE uMTAru.
I kaala sUchika adButaM 
823 ELLaku okasaari mAtramE vastuMdi.
5 Sukra vAramulu, 
5 Sani vaaramulu, 
5 Adivaaramulu 2011 
#July# lO saMBaviMchinavi.
diiniki #"Money Bags"# anE pEru kudiriMdi.
ii kathaa kamaamishU 
"phalaanaa blaagu" lOki toMgi chUsi telusukOMDi.
naluguritO bAtaaKAnI chEsETappuDu 
cheppukOvachchu.


&&&&&&&&&&&&&&&&&&&&&



This year we're going to experience four unusual dates.


1/1/11, 1/11/11, 11/1/11, 11/11/11 and that's not all...


Take the last two digits of the year in which you were born -
now add the age you will be this year, 


The results will be 111 for everyone in whole world. 
$$$   This is the year of the Money!   $$$


The proverb goes that if you send this to 
eight good friends money will appear 
in next four days as it is explained in 
"Chinese FENG SHUI."


Those who don't continue the chain won't receive.......


Its a mystery, but its worth a try. good luck.





25, ఆగస్టు 2011, గురువారం

మందాకినీ మారుతీయము/ వచ్చీ రాని తెలుగు


గొల్లపూడి మారుతీరావు ఒక అందాల నటితో నటించాడు. 
కానీ “అది నా నట జీవితంలో పీడకల లాంటి అనుభవం” అని 
తన ఆత్మకథలో చెప్పుకున్నారు. 
ఆ నటీమణి “మందాకిని”. “రామ్ తేరీ గంగా మైలీ” లో 
రాజ్ కపూర్ ప్రేక్షకులకు పరిచయం చేసిన కుందనపు బొమ్మ.
గొల్లపూడి మారుతీరావు వర్ణనలో- 
“మందాకినిది పాలరాయిలాంతి శరీరం. పిల్లికళ్ళు. 
మైకెలాంజిలో చేతుల్లో మలిచినట్టుండే అవయవసౌష్ఠవం, వెన్నెలలాంటి నవ్వు. 
మా దర్శకుడు కూడా ఆ రోజంతా మైకంలోనే దర్శకత్వం వహించారు.  ”. 
bhargava ramudu


ఆ చిత్రం పేరు “సార్వభౌముడు” (*).
సాధారణంగా తెలుగు రాని  నటీమణులకి మెల్లగా – 
హిందీలోనే   తెలుగు సంభాషణలు మప్పుతారు.
గొల్లపూడి మారుతీరావు ఇలాగ రాసారు - 
"వారు వచ్చీ రాని  తెలుగులో మాట్లాడితే – 
మేం నికార్సయిన తెలుగులో స్పందించాలి. 
మందాకిని విలన్ కి (అంటే నాకు) ఉంపుడుకత్తె అనుకుంటాను.
ఆమెకి హిందీలోనే మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు దర్శకులు. 
ఇక సంభాషణల మీదనే బతికే 
నాలాంటి నటుడి పరిస్థితి ఎంత దుర్భరమో చెప్పడానికి 
ఓ నమూనా షాట్- ”
“నా కన్ను కప్పి ఆ కిరణ్ గాడితో నువ్వు ఏం మాట్లాడుతున్నావే?”  
అని ఆవేశంగా నేనంటాను.
“జిస్ దేశ్ మే గంగా బహతీ హై”
“సాకులు చెప్పకు. 
ఈ వ్యవహారం ఎన్నాళ్ళుగా సాగుతోందో, 
ఎంతవరకూ వెళ్ళిందో నాకంతా తెలుసు”
“జిస్ దేశ్ మే గంగా బహతీ హై”
“ఏమిటే – ఏమిటలా 
కళ్ళు ఎగరేసి మింగేసేలా చూస్తావు? బెదిరిపోతాననా?”
“జిస్ దేశ్ మే గంగా బహతీ హై”
“పళ్ళు రాలగొడతాను – ఏమనుకుంటున్నావో?”
“జిస్ దేశ్ మే గంగా బహతీ హై”
ఇలా సాగింది. 
నా బాధ వర్ణనాతీతం. 
పగవాడికైనా రాకూడని హింస. 
ఇది కేవలం నా పీడకలలో ఒక భాగం!" 




(మందాకినీ మారుతీయము

Member Categories - ప్రముఖుల హాస్యం
Written by kusuma : Tuesday, 19 July 2011 05:33)


భయపెట్టిన హిందీ హీరోయిన్ మందాకిని  (Link 1)

Konamanini    (సోమవారం 9 మార్చి 2009) (Link 2)

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

ఆ సినిమా "సార్వభౌముడు" కాదు.
గొల్లపూడి తన స్వీయ కథా కదంబ మాలలో 
కొంత సందేహముతోనే 
"సార్వభౌముడు-అనుకుంటాను" అంటూ చెప్పారు.
కానీ వాస్తవానికి 
ఆ చలన చిత్రం పేరు
"బాలకృష్ణ, మందాకిని నటించిన భార్గవరాముడు"
 (Bhargava Ramudu: Actors - Balakrishna, Mandakini)   
అందులో క్లైమాక్స్‌లో గొల్లపూడిని కత్తితో పొడిచి 
స్విమ్మింగ్ ఫూల్లోకి తొయ్యాలి .
అప్పుడు స్విమ్మింగ్ ఫూల్లోనున్న 
మొసలి గొల్లపూడిని తినేస్తుంది ... 
అదీ సీన్!!!!!!! 



( Information By Blog Ghar - Analisis)

23, ఆగస్టు 2011, మంగళవారం

భయపెట్టిన హిందీ హీరోయిన్ మందాకిని
























"సార్వభౌముడు" - తెలుగు సినిమా షూటింగు జరుగుతూన్నది. 
ఆ షూటింగ్ వేళలో - 
గొల్లపూడి మారుతీ రావుకు 
గడ గడా వణుకు పుట్టించే అనుభవాలు ఎదురైనాయి.
ముందర రచయితా, ఆనక యాక్టర్ ఐన మారుతి కాలమే కుంచెగా
వాస్తవ సంఘటనలు హాస్య పద చిత్రాలుగా వెలిసి,
కితకితలు పెట్టే నవ్వులు 
చదువరులను వరించినవి.  
"ఆ చలన చిత్రము కోసం ఆఖరి షూటింగు ఆ రోజున కొనసాగింది. 
Cinema లో అది చివరి ఘట్టం. 
స్విమ్మింగ్ ఫూల్ అంచున నిలబడిన నన్ను  
వెనకనుంచీ వచ్చి 
అడుగున్నర పొడుగున్న కత్తితో 
(చేతి కర్రలోంచి దూసి) పొడుస్తుంది.
అంతే – నేను కేక వేసి – 
స్విమ్మింగ్ ఫూల్ లో పడిపోతాను. రక్తం,చావు డూప్ పని.
మందాకిని నాకు కొత్త.
ఆమె వెనకనుంచీ పొడవడం ఎలా చెయ్యగలదో? 
ఆవిడకు టైమింగ్ సరిగ్గా వచ్చునో లేదో!
రాకపోతే తప్పుకునే అవకాశం కూడా లేదు - 
వెనక జరుగుతోంది కనక.
తీరా కత్తి నాకు తగిలినట్టు తెలియాలి. 
ఒక్క అంగుళం తపినా నా ప్రాణానికి ముప్పు. 
షాట్ మరోసారి చేసే అవకాశం లేదు.
 ఒక్కసారి స్విమ్మింగ్ ఫూల్ లో పడితే - 
బట్టలూ, విగ్గూ అన్నీ తడిసిపోతాయి. 
మళ్ళీ షాట్ తియ్యాలంటే 
మళ్ళీ నాకు మేకప్ చేసి, పొడి బట్టలు కట్టాలి - రెండు గంటల మాట.
మందాకిని సెట్లో వలపులు ఒలకబోస్తోంది. 
అందరూ మూర్ఛపోయే స్థితిలో ఉన్నారు. 
ఒక్క నేనే - ~~~~~ అక్షరాలా 'ప్రాణసంకటం'లో - ఉన్నాను. 
ఆమెను పదిసార్లు అడిగాను - 
"జాగ్రత్తగా చెయ్యగలవా?" అని. 
"ఫరవాలేదు. పొడుస్తాను" అంది. 
షాట్ లో వెయ్యి దేవుళ్ళని మొక్కుకున్నాను. 
కత్తి నాకు తగిలే ముందు - చిన్న అరుపు అరవమన్నాను. 
ఏం జరిగిందో, ఒక్క క్షణం ముందే స్విమ్మింగ్ ఫూల్ లో దూకేశాను. 
ఫైట్ మాస్టర్ రాజు మరొక్క షాట్ అన్నాడు. 
"చస్తే చెయ్యను" అంటూ విగ్గు తీసేసాను. 
ఆ భయానికి నాకు వారం రోజుల పాటు మెడ నరాలన్నీ పట్టేశాయి........."
ఇలాగ అనేక అనుభవాలను
అక్షరములు అనే అపరంజి దారములలో 
పూసగుచ్చినట్లు వర్ణించారు మన మారుతీరావు గొల్లపూడి. 


 ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; 


నవ్వు పుట్టించే ఈ సంఘటన "అమ్మ కడుపు చల్లగా" లో
 - ౩౫౪ ( page 354) పేజిలో  ఉన్నది. 
 ఇలాంటి ఇబ్బందికరమైన అనుభవాలు గూర్చి గొల్లపూడి మారుతీరావు - 
తన ఆత్మకథ - "అమ్మ కడుపు చల్లగా"లో రాసినవి - సరదాగా ఉండి,  
పఠితలు పుస్తకాన్ని చదవడానికి చేతిలోకి తీసుకున్నాక - 
ఆసాంతమూ చదివేలా చేస్తాయి.


400(౪౦౦) పేజీలతో 
ఈ  పుస్తకం అచ్చు రూపం అందంగా ఉన్నది.


వివరాలకు -

www.kalatapasvicreations.com 
ఫోన్ :- ౦౪౪-౨౨౪౯ ౧౯౩౯ ; (044-2249 1939 );
          040-6673 8871, 98856 363666
address:-
kala tapaswi creations, 
2 floor, Sama towers, 
Himayat Nagar, 
Hyderabad - 500029
;

;

22, ఆగస్టు 2011, సోమవారం

క్రిష్ణుని కొన గోళ్ళు


















;
;
;
;
;
గోపాల బాలుడు- బృందావన సంచారి
మురళీ ధరుడు, మురిపాల క్రిష్ణుడు; 
మన పాలి దేవుడు ||
;
గోరు ముద్దలన్నిటినీ మెసవుచుండును; 
కూర్మి- యశోదమ్మ గారాలపట్టి వీడేను!
మాకెల్లపుడూ వీని ధ్యాస; వీడము ఈ ధ్యానము  || 
గోటి మీద కొండనే నిలిపి ఉంచినాడు; 
గోటి కింద పెద్ద పాము నణచినాడు గదటమ్మా!
సాటిలేని మేటి; అసాధ్యుడంటె వీడేను ||
;
గోరు మీద వెన్న ముద్ద చాలంటాడు; / కొసరుచుండెను; 
సంగోరు భాగమీవే అని రాధను బులిపించును 
గోపాలబాలుడు గోవిందుడు పురుషోత్తముడు  ||

;

16, ఆగస్టు 2011, మంగళవారం

హంస రూపిణి మొక్క తరువు

Swan Tree - Durban


























                                                                                       
హంస తరువు - 
ఈ వింత మొక్క
సౌత్ ఆఫ్రికాలో తటస్థపడిన గూగ్లేష్ణ దృశ్య శకలము.
బ్లైడ్ రివెర్ కానియన్ వద్ద అగుపించినది.
దక్షిణ ఆఫ్రికా అనేక సుందర ప్రకృతి దృశ్యాలకు ఆలవాలమైన ఖండము.
యూరపులో వలె - South Africa ప్రాంతాలలో శీతా కాల ఛాయలు తక్కువ.
winter season లేనందు చేత -
ఇక్కడ భౌగోళిక వాతావరణమునకు అనుగుణంగా
very unique flora and fauna సంపదకు నిలయం ఐనది.
సౌత్ ఆఫ్రికాలో గొప్ప నగరమైన డర్బన్ దర్శనీయ ప్రాంతం.
హిందు మహా సముద్రము, గుడ్ హోప్ కేప్ మధ్య ప్రాంతములలో   
టూరిస్టులకు నేత్రపర్వం కలిగించే అందాలు ఎన్నో ఉన్నాయి.  
From the Cape of Good Hope to Blyde River Canyon
to the Indian Ocean coast south of Durban పరిసర సీమలలో
ఇలాంటి విభిన్నతలను "కలిమి"గా కలిగిన సీనులు కనువిందు చేస్తూంటాయి.
BLYDE RIVER CANYON  వద్ద ఉన్న 
SWAN TREE ఈ ఫొటో అందుకు ఉదాహరణ.


        swan tree at Durban   (Link)

14, ఆగస్టు 2011, ఆదివారం

"భరత మాత" వేషధారణ లో జర్మనీ పాప


నేడు ఆగస్ట్ 15, 2011 - 
మన భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ ఆనంద హేలలు.
August 14, 1947 న మన ఇండియా
స్వేచ్చా గాలులను ఆస్వాదించిన పండగ రోజు. 
మన దేశ ఆధునిక చరిత్రకు చుట్టబడిన శ్రీకారము స్వర్ణాక్షరములతో లిఖించిన రోజు. దేశభక్తి ని ప్రతి బింబించే అలాటి దృశ్యాల ముచ్చట్లను ఎప్పటికప్పుడు - గుర్తు చేసుకోవడం సందర్భోచితమే కదా!  
ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోదగిన  
వార్తా జగత్తులోని ఒక చక్కని సంఘటన ఇది.
రిపబ్లిక్ డే మన ఇండియాకు ఆనందవర్షిణి.
ఆ రోజున స్కూళ్ళు, జన సమూహ, సందోహములూ ,
పండుగ చేసుకుంటాయి.                                                          
 ;   
భారత మాత - గా a German volunteer Marsella



















                                        రిపబ్లిక్ డే పర్వ దినం కనుల వేడుకగా 
విజయ వాటిక - అనే 
పూర్వ నామం కల పట్టణం -  
అదే నేటి  విజయవాడ నగరంలో జరుగుతూన్నది.
Jai Bharat Mata appearance: Marsella, a German volunteer
ఆ అమ్మాయి "భారత మాత" వేషంలో 
అందరి దృష్టినీ  ఆకట్టుకున్నది.
బాలిక పేరు - మర్సెల్లా. 
జర్మనీ దేశ చిన్నారి(జర్మన్ girl) ఆమె.
Satur day, January 26, 2008  రోజున విజయవాడ పట్టణంలో 
పెరేడ్   జరిగే సందర్భంలో 
ఈ సంఘటనా ప్రదర్శన అందరినీ ఆకర్షించింది.
ఇక్కడి ఫోటోలో ఉన్నది - ఆ  దృశ్యమే! 
(Jai Bharat Mata: Marsella, a German volunteer working 
with a local voluntary organisation, 
was the cynosure of all eyes  
in her ’Bharat Matha’ appearance 
at the R-Day parade held 
at the Armed Reserve Grounds 
in Vijayawada on Saturday.)




     "భారత మాత" వేషంలో German girl 
       
        I love India           (Link)





6, ఆగస్టు 2011, శనివారం

తెలుగు నేలపై గొప్ప చెట్లు - 3


Fantastic trees - 4
యాత్రికులకు నేత్ర పర్వ సామగ్రీలు ఇవి. 
బావోబాబ్ చెట్లు 
ప్రకృతి ప్రసాదించిన మహా తరువులు.
Mysterious tree 5


ఇవి మన తెలుగుదేశంలోని అడవులలో ఉన్నాయని - 
Google అన్వేషణ వలన దొరికిన సరంజామా!
యాత్రా సర్వీసుల వారు
నవీన దృక్పథమును మేళవించి, 
పర్యాటకులకు అందించవలసిన అగత్యం 
నిస్సందేహంగా ఉన్నది కదా!
Here more MYSTERIOUS TREES!
See and Enjoy!
a hermitage deep in the dense forest in ‘Andra Pradesh’ - 6



the unbelievable figures - 7
 


                                                             around Hyderabad  (Link 1 -  to READ)



creatures engraved in the surface of the entire tree trunk - 8
Absolutely real - 9  
 Category: Amazing
Tags: andhra pradesh, india,

                            mysterious tree  (Link) 
 

మహా తరువులు



బఓబాబ్ చెట్టు - వృక్షశాస్త్రజ్ఞులకు, 
ప్రకృతి ప్రేమికులకూ ప్రీతికరమైన మాట.
బవోబాబ్ చెట్టు - 
భాగ్యనగరములోని - 
గోల్కొండ కోటలో దర్శనీయ అంశము

గోల్కొండ బావుబబ్ త్రీ  (*లింక్ ); 
[Anubhooti-1990 Batch (Tag)]

అది సరే గానీ, 
మన గూగ్లేష్ణ (GugleshNa)లో ఉన్న 
ఈ ఛాయాచిత్రాలు 
ఇప్పటికే అనేక వీక్షకులను ఆకట్టుకున్నవి, 
మళ్ళీ చూద్దాము, 
Monkey shape Baobab tree- 1
మరల బ్లాగ్ దర్శకులకు పరిచయం చేద్దాము.


Amazing tree in Andhra -2











ఇక్కడ ఆ వ్యాసానికి లింకును ఇస్తున్నాను; దర్శించండి.
Amazing tree in Andhrapradesh -3



||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||  


At a glance you may be confused 
the above tree with a massive  
trunk with a ‘Baobab’ tree 
(which is renowned to possess 
the largest tree trunks of the world) 
but, this is yet another unknown specie 
which is seen in the close 
proximity of a hermitage 
deep in the dense forest in 
‘Andra Pradesh’ in India. 
And most importantly it is natural not artificial.


Now have a close look at the bark and 
experience the unbelievable figures of creatures engraved 
in the surface of the entire tree trunk!! 
Absolutely real!!! Not man made.

‘Baobab’ tree : 
మన రాష్ట్రములోని యాత్రా సర్వీసుల నిర్వాహకులు 
ఇలాటి దృశ్యాలను ప్రముఖంగా పరిచయం చేస్తూ,
అలాటి ఫోటోలను యాత్రికులకు పరిచయాలు చేస్తూ 
టూరిజం ను ప్రోత్సహిస్తే ఎంత బాగుంటుంది.






5, ఆగస్టు 2011, శుక్రవారం

అద్భుత రూపములు కల tree


Amazing big tree

















ఎన్నెన్నో విచిత్ర ఆకృతులు ఉన్న చెట్టు ఇది.                      ఈ ఫొటోను మాత్రమే ఇచ్చారు,                                    కానీ..............                                     ఆ వింత వృక్షము ఎక్కడ ఉన్నదో                                       వివరాలు అక్కడ లేవు.

విచిత్ర తరువు  (Link for photo)

2, ఆగస్టు 2011, మంగళవారం

న్యూయర్క్ లోని “హరే క్రిష్ణ చెట్టు"


న్యూయర్క్ లోని “హరే క్రిష్ణ చెట్టు"






















న్యూయర్క్ పట్టణం అమెరికా లో ఉన్నది. 
అది సరే! ఐతే ఏమిటీ? అని సందేహం????
ఆ పాశ్చాత్య భూమిలో ఒక చెట్టు ఉన్నది.
అందులో చెప్పుకోదగిన విశేషం ఏమిటీ? అని సంశయ్???????
ఆ మహా వృక్షం పేరు "హరే క్రిష్ణ ట్రీ".
ఆ The Hare Krishna Tree  పవిత్ర వృక్షంగా భావించబడుతూన్నది. 
ఆ పాదపం వయసు చాలా ప్రాచీనమైనది!
వాతావరణ ఆటుపోట్లను తట్టుకుని, నిలబడిన తరువు అది.
A.C. Bhaktivedanta Swami Prabhupada,  
1966 వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ లో 
"హరే క్రిష్ణ భక్తి ఉద్యమము"ను నెలకొల్పారు. 
భక్తి వేదాంత స్వామి అందించిన శ్రవణప్రియమైన మంత్రము


"హరే క్రిష్ణ హరే క్రిష్ణ 
 క్రిష్ణ క్రిష్ణ హరే హరే
 హరే రామ హరే రామ
 రామ రామ హరే హరే!" 


The famous Krishna chant, 


“Hare Krishna, Hare Krishna, 
 Krishna Krishna, Hare Hare 
 Hare Rama, Hare Rama
 Rama Rama Hare HarE" 


Elm tree నీడలో భక్తివేదాంత స్వామి ప్రభుపాద అనుయాయులు 
"హరే క్రిష్ణ" పదే పదే మంత్రోచ్ఛారణ చేస్తూ, 
తన్మయులౌతూ నాట్యం చేసారు.
ఆ నాటి సమావేశంలో 
భక్త్యావేశంతో పరవశులైన వారిలో 
సుప్రసిద్ధ బీట్ కవి కళాకారుడు అల్లెన్ జిన్స్బర్గ్  
(famous Beat poet, Allen Ginsberg) కూడా ఉండటం విశేషం. 
అక్టోబర్ 16, 1966 న సుమారు రెండు గంటల సేపు 
ఈ అద్భుత సంఘటన ఆ ఎల్మ్ చెట్టు నీడలో ఆవిష్కృతమైనది.
నేటికీ హరే క్రిష్ణ సిద్ధాంత భక్తులు 
తమ భక్తికి ప్రతీకగా ఆ చెట్టును కొలుస్తూన్నారు. 
ఆ ఎల్మ్ తరువు వద్ద పుష్పముల దండలను, 
పూల గుత్తులనూ, ఇతర కానుకలను, టోకెన్ లనూ అక్కడ పెడ్తూంటారు. 
హరే క్రిష్ణ భక్తులు ఐచ్ఛికంగా ఈ పవిత్ర వృక్షమును పరిరక్షిస్తూన్నారు.  
The East Village Parks Conservancy వారి తోడ్పాటు 
ఈ మహత్కార్యానికి లభిస్తూన్నది. 
ఆ పర్యావరణ పరిరక్షణలో 
'తరు అర్చన' కూడా ఒక అంతర్భాగమే కదా!


న్యూయర్క్ లో “హరే క్రిష్ణ చెట్టు" ఆరాధన   (Link )

The Hare Krishna Tree is 
an American Elm (Ulmus americana) of undetermined age, 
but with the significant height and canopy 
coverage characteristic of its species
Tags to follow; 
Tompkins Square Park, ;New York City,
The East Village Parks Conservancy helps to care for the Elm trees in the park – ,  
To this day, adherents of the Hare Krishna faith pay tribute to the tree  
Rama Rama, Hare Hare,”

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...