30, మార్చి 2011, బుధవారం

computer painting


బాల క్రిష్ణుని బొమ్మను
కంప్యూటర్ తెరపై వేసాను.
అఖిల వనిత - బ్లాగులో
"విస్తరి ఆకు ముగ్గు"ను వేసాను.
computer painting కొంచెం క్లిష్టమైనదే - ఐనప్పటికీ,
నేర్చుకోదగిన విశేషమైన ప్రక్రియ.