సఖియ నుదుట, దోస గింజ బొట్టు;మగువ ముక్కున ముంగెర;ముక్కెర మణిలో;వెన్నెల - ఒడలు విరుచుకుంటూన్నది!ఆ కాంతి రేఖలు సాగారును సౌరుగా!నాసాభరణ ప్రభా శరములను;అందుకున్నదీ భృకుటీ తిలకము!కోదండము కొత్తగ వెలసిన దిచట!$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
kotta baaNamulatO nava dhanussu
____________________________
SaKiya nuduTa, dOsa giMja boTTu;maguva mukkuna muMgera;mukkera maNilO;vennela oDalu viruchukuMTUnnadi!aa kaaMti rEKalu saagaarunu saurugaa!naasaaBaraNa praBA Saramulanu;aMdukunnadii BRkuTI tilakamu!kOdaMDamu kottaga velasina dichaTa!$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$నేను కంప్యూటర్ స్క్రీన్ మీద వేసిన Painting ఇది.మీ అమూల్య అభిప్రాయములు కోరుచూ,కోణమానినిI write This paintinig on Computer Screen.Please, Give your opinions.( konamanini)
2 కామెంట్‌లు:
హల్లో కాదంబరి గారూ,
కొత్తావకాయను ప్రారంభించాం.
http://www.newaavakaaya.com
మీ రచనల కోసం ఎదురుచూస్తూ....
రఘోత్తమరావు
మీ పునర్ నవ్య పత్రిక సంతోషదాయకమైనది.
త్వరలో నా రచనలను పంపిస్తాను.
Thank you, sir.
కామెంట్‌ను పోస్ట్ చేయండి