7, ఏప్రిల్ 2011, గురువారం

మూల వీణ సవర జాతిదే!













;;;;;

" శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రస భావ తాళామృతం ..."అని బాలక్రిష్ణ "భైరవ ద్వీపం"అనే తెలుగు సినిమాలో పాడిన పాట super hit ఐనది.వీణ - మన హిందువుల ప్రాచీన వాయిద్యము.సాంప్రదాయ సంగీతమునకు పట్టు కొమ్మ వీణ.మనుష్యులకు వలెనే ; (అనేకమంది తమ పెంపుడు జంతువులకు కూడా)
వాయిద్యకారులు తాము వాయిస్తూన్న పరికరాలకు ముద్దు పేర్లు పెట్టుకుంటారు

సరస్వతీ దేవి వీణ పేరు "కచ్ఛపి".నారదుని వీణ "మహతి".తుంబురునికి వీణను ప్రత్యేక శ్రద్ధతో చేయించాడు "ప్రాచీన బర్హి"అనే ప్రభువు.తుంబుర వీణగా ఆ ఋషి పేరుతోనే ప్రసిద్ధి గాంచినది. రావణ బ్రహ్మ వాయించేది "రుద్ర వీణ".సవరలు గానం చేసేటప్పుడు నేపథ్యము గా వాయించే వాయిద్యాలు కొన్ని ఉన్నాయి.వాటిలో మైమెరాజ్ - అనే పేరు గల musical instrument , రెండు తీగలు కలిగి ఉన్నది. ఈ memeraj- ఆర్య నాగరికతలో ప్రథమ స్థానాన్ని గడించిన "వీణకు " ఇది మూల రూపము." - అని రామమూర్తి అభిప్రాయము.అలాగే ఇంకొక వాయిద్యము " సరాకద్రజ్ఞ" . సొరా మ్యూజిక్  వాయిద్యాన్ని సవరలు విస్తృతంగా వాడుతారు. parisలోని ప్రొఫెసర్ కు వ్యాసాన్ని అందించారు గిడుగు.professor- uls block అనే విద్వాంసునికి రామ మూర్తి 1932 -  '33 లో అందించారు.


(సవర జాతి వీణ - గిడుగు రామ్మూర్తి పంతులు గారి పరిశోధన ;

  మూల వీణ సవర జాతిదే!)

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...