10, మార్చి 2011, గురువారం

కమనీయ మూర్తికి హారతులుశ్రిత జన పాలకుడు, కోదండ పాణికీ
మంగళ హారతులూ, నుతులు ||

కమనీయ చారిత్రుడు, కోదండ పాణికీ ;
నిత్య మంగళ హారతులూ, నుతులు ||

కౌసల్యా సుతుడు, సరసిజ నాభుడు
కర్పుర హారతులూ, నుతులు ||

శ్రిత జన మానస రాజ హంసమా!
సీతా పతి! హారతులూ, నుతులు ||
(శ్రీ కోదండ పాణికి హారతులు)
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Srita jana paalakuDu, kOdaMDa paaNikii
maMgaLa haaratuluu, nutulu ||

kamanIya chaaritruDu, kOdaMDa paaNikii ;
nitya haaratuluu, nutulu ||

kausalyaa sutuDu, sarasija naabhuDu ||
karpura haaratuluu, nutulu ||

raaja haMsavai Baktula –
manasula kolanula; vihariMchaga raavOyI! ||

Srita jana maanasa raaja haMsamA!
sItaa pati! haaratuluu, nutulu ||
Link ;;;;;
( rachana ; konamanini )

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5

అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;; ;           లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!?  ల...