ఈ మధ్య నేను టెలివిజన్ లో ఒక సినిమాను చూశాను.కాస్సేపటికి అర్ధమైంది :శోభన కథా నాయికగా ఉన్న ఆ మళయాళ మూవీ "చంద్ర ముఖి" కి మూల కథ - అని.సరే! మళ్ళీ ఈ నడుమ - "నాగ వల్లి" సినీ నిర్మాణం,హీరో వెంకటేశ్ యొక్క ఊత పదము,రజనీ కాంత్ "లక లకలూ" - హడావుడీ చేస్తూంటే.......ఇదిగో ఇలాగ నా భావాలను వ్యాస రూపంలోచదువరులకు విన్నవించుకుంటున్నా నన్న మాట!“Innekku Durgashtami...unne naan konnu...”అనే డైలాగు హిట్.” Vidamatte??” అంటూ రంకెలు వేసే శోభన నటన– నేషనల్ అవార్డును సాధించింది.1993 లో మలయాళ భాషలో వచ్చింది “మణి చిత్ర థాజు” చిత్రం ."Tharavadu" mansionఅనగా – ప్రాచీన భవంతి.(Tharavadu (means ancestoral house) లోఅడుగిడిన వారి అనుభవాల మాలికయే ఈ సినిమా.కేరళలో విజయ భేరీ మోగించి, వరుసగా దక్షిణ భారతీయ భాషలలో నిర్మితమైనది.బెంగాలీ, హిందీ లాంగ్వేజీలలో కూడా సినీ నిర్మాణం జరిగినదీ –అంటే ఈ story అందరినీ ఎంతగా ఆకర్షించిందో బోధ పడుతూంది.కన్నడంలో “ఆప్త మిత్ర”లో సౌందర్య నటన ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నది.12 కోట్లు గడించిన కలెక్షన్ రికార్డులు – కన్నడ భాషా చిత్రం _ “ఆప్త మిత్ర”.ఇందులో సౌందర్య, విష్ణు వర్ధన్ ల నటన చిర స్థాయిగా నిలిచింది.naga valli (telugu movie,venkateshapta mitra( kannada film) ಆಪ್ತಮಿತ್ರ- saundarya, vishnu vardhanmani chitra tal(malayala cinema) - shobhana, mohan lal'Manichitrathazhu' മണിച്ചിത്രത്താഴ് (The Ornate Lock)The award winning 'Manichitrathazhu' (1993) by Fazil.2005 beMgaalI chalana chitramu ; raaj mohalPrasenjit Chatterjee, Abhishek ChatterjeeBhool Bhulaiyaa (Hindi: भूल भुलैया, 2007] - vidyabalan, akshaya kumar
27, నవంబర్ 2010, శనివారం
చంద్రముఖి/ నాగ వల్లి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి