పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే?పిల్లలకే స్వరాజ్యం ఇస్తే ?ఇస్తే....???చిట్టి తల్లినీ రాణిని చేస్తాం!చిట్టి తండ్రినీ రాజును చేస్తాం! ||మా అమ్మే ఒక బొమ్మైతేమా నాన్నే ఒక బొమ్మైతేమా బొమ్మల పెళ్ళి గుమ్ముగ చేస్తాం!కమ్మని విందులు గమ్ముగ తింటాం! ||స్కూళ్లలో మాస్టార్లు కరువైతే...పిల్లలమంతా పంతుళ్ళౌతాం!పెద్దవాళ్లందరికీ బుద్ధులు చెబుతాం! ||సూర్యుడు ఎర్రని కాగితమైతేచంద్రుడు తెల్లని కాగితమైతే.......గాలిపటాలుగ చేసేస్తాము;మెరుపుల దారాలతో ఎగిరేస్తాము! ||****************************రేడియో అన్నయ్య రచన ;- ఆకాశ వాణి లో వస్తూండేది.నా చిన్నప్పుడు, రేడియోని అంటి పెట్టుకుని వినే ప్రోగ్రాం"బాల వినోదం - పిల్లల కార్యక్రమం.ఈ పాట ఎప్పటికీ ఆకు పచ్చని మృదు జ్ఞాపకమే!
20, నవంబర్ 2010, శనివారం
చిట్టి తల్లినీ రాణిని చేస్తాం! చిట్టి తండ్రినీ రాజును చేస్తాం!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి