తమాషా పాయింట్లు: ;;;1. సైన్సు లోకంలో "కెమికల్ లెడ్" వేరు.చాలామంది పెన్సిళ్ళలో వాడేది ఇదే - నని అనుకుంటూంటారు.2. penci Lead అనగా - గ్రాఫైట్ ; కార్బన్ కు మరొక రూపాంతరం ఇది.3. 50 thousand Wordsను ఒక పెన్సిల్ తో రాయ వచ్చును.4.1862 లో 100,000 డాలర్లకు పెన్సిల్ పై హక్కును అమ్ముకున్నారు.సుప్రీం కోర్టు తీర్పులు వగైరాలు - పేటెంట్ హక్కులపై -అనేక సంచలన పరిణామాలు జరిగినాయిసన్నటి లోహపు కడ్డీతో రోమన్లు –పేపరుకు పూర్వ రూపమైన ”papyrus” మీద రాసారు.తర్వాత వాడుకలోకి వచ్చిన “స్టెలసెస్”లు సీసము(లెడ్ తో తయారైనవి.ఈ నాడు ఇతర వస్తు పదార్ధాలతో తయారు అవుతున్నాయి,ఐనప్పటికీ “లెడ్” అనే వ్యవహృతం ఔతున్నాయి.నేడు 1564 లో Englandలో LED కు బదులుగా“గ్రాఫైట్”ను మార్కర్ - గా ఉపయోగించ బడ సాగినది.1662 నుండీ – జర్మనీలో - పెన్సిల్ – అధికంగా ఉత్పత్తి అవసాగింది.తొలి దశలో pencil :---అమెరికాలోని Tennissie లో రెడ్ సెడర్ చెక్కతోపెన్సిల్ పైభాగాన్ని చేసి, తొలి రూపాన్ని జగత్తుకు అందించారు.1900 లో Sierra Nevada పర్వతాలనుండి లభ్యమైనది.Incese – Cedar” అని పేరు పొందింది.***********************************( Read here essay, more INFORMATION )నేల/ గనులలోని గ్రాఫైట్ నూ, బంక మన్ను(= clay powder),నీళ్ళు కలిపి పొడవైన కడ్డీలను చేసి,వాటిని వివిధ దశలలో –అనేక పరిణామాల అనంతరము ,పెన్సిళ్ళలోని “ములుకు”లుగా స్వరూపం పొందుతున్నాయి.18ఊ – 1890 లనుండీ చైనా లో ఉత్పత్తి అయ్యే గ్రాఫైట్ – కుఅత్యధిక ఆదరణ లభించినది.పసుపు కోటింగ్ కల పెన్సిళ్ళుచైనా యొక్క విదేశీ వాణిజ్యంలో సుస్థిర స్థానాన్ని ఆర్జించినది.
14, నవంబర్ 2010, ఆదివారం
పెన్సిళ్ళు - వింత కళలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి