10, నవంబర్ 2018, శనివారం

కనక దాసు - కోణ మంత్రము

16 వశతాబ్ది - కర్ణాటక రాష్ట్రమునకు ఎన్నో భక్త పుష్పములను అందించింది. 
మహనీయ భక్తులు - ఎన్నో సాత్విక భావ, గీత, సాహిత్యాలను వెలయించి, 
వెల గట్ట లేని సాహిత్య సంపదను kannada bhasha కు - చేకూర్చారు. 
బీరప్ప, బుచ్చమ్మలకు పుట్టిన పుత్రునికి "తిమ్మప్ప" అని నామకరణం చేసారు.
తిమ్మప - మహత్ భక్తి కారణమున - లోకంలో - కనకదాసు - గా ప్రసిద్ధి పొందాడు.
అతను పుట్టిన ఊరు బాడ గ్రామం. - ధార్వాడ మండలములోని - బంకపుర తాలూకాలో ఉన్నది.
కనకదాసు తల్లిదండ్రులు బీరప్ప, బుచ్చమ్మ.
తిమ్మప్ప [= కనకదాసు] తండ్రి వైష్ణవమును స్వీకరించాడు. 
బీరప్పకు విజయనగరములో మండల స్థాయి ఉన్నత ఉద్యోగము లభించింది. 
గృహము సిరిసంపదలు చేకూరి, కళకళ లాడసాగింది. 
"కుమారుడు తిమ్మప్ప పుట్టిన వేళా విశేషం గొప్పది."
కనుక తనయుని బుచ్చమ్మ, బీరప్ప 
దంపతులు - కనక నాయక్ - అని ముద్దుగా పిలిచారు.
కనకనాయక్ పెద్దవాడు ఐనాడు. తండ్రి బీరప్ప మరణ అనంతరం - 
కనకనాయక్ - తండ్రి ఉద్యోగమును చేకొన్నాడు. 

ఒక రోజు కనక నాయకునికి శ్రీవేంకటేశ స్వప్న సాక్షాత్కారం లభించింది.
కనకనాయకుడు "కాగినేతి" గ్రామంలో, కట్టించి, శ్రీఆదికేశవ స్వామిని ప్రతిష్ఠించాడు. 
గుడిలో స్వామి అర్చన, కార్యక్రమాదుల నిర్వహణను - 
నిర్విఘ్నంగా జరుపుతూ - ప్రశంసలను అందుకున్నాడు. 
క్రమంగా భోగ భాగ్యాలను పరిత్యజించి, 
కనక నాయక్ - స్వామి సేవకు జీవితాన్ని అంకింతం చేసాడు, 
కనకదాసుగా ప్రజల పిలుపులో కీర్తి శోభలను పొందాడు.  
&
'తనకు గురు బోధ అవసరం.' అని తలిచాడు కనకదాసు. 
మధ్వ సంప్రదాయ గురువైన వ్యాసరాయలు వద్దకు వెళ్ళాడు. "
స్వామీ, నాకు మంత్రోపదేశం చేయండి." అని వినయంగా అడిగాడు కనక దాసు. 
దివ్య మంత్రమును కురుబ వంశస్థునికి ఇవ్వవచ్చునా - అని సందేహించాడు వ్యాసరాయలు. 
"నీ అంతర్ మంత్రమును జపించు. కోణ - అని జపించు.
'దున్నపోతు మంత్రం ' సరిపోతుంది, ధ్యానించు." అని అన్నాడు వ్యాసరాయలు. 
 కన్నడ కస్తూరి
కోణ - అంటే కన్నడ భాషా పదానికి 
అర్ధం - మహిషం, దున్నపోతు.
గురువు నుడివిన మంత్రమును, గురుబోధను త్రికరణశుద్ధిగా నమ్మాడు కనకదాసు. 
"కోణ కోణ" అంటూ అదే పదాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించాడు కనకదాసు. 
యమధర్మరాజు మహిషం ఎదుట సాక్షాత్కరించింది. 
ఆ మహిషంతో గురువు వద్దకు వెళ్ళాడు కనక దాసు. 

అతని ఏకాగ్రతకు, దీక్షకు వ్యాసరాయలు ముగ్ధుడైనాడు. 
కనకదాసుకు - వ్యాసరాయలు ఇంకొక పరీక్షను పెట్టాడు.
"ఈ గండశిల మార్గమధ్యంలో ఉన్నది. ఈ పెనుశిలను తొలగింపజేయి, కనకా!" 
గురువు ఆదేశాన్ని శిరసా వహించాడు శిష్య కనకదాసు ; 
అలవి కానంత పెద్ద బండరాతిని  మహిషం చేత తొలగింపజేసాడు.  
కనక దాసు  వ్యాసరాయలు అభిమాన శిష్యుడు ఐనాడు. 
హజంగానే ఇతర శిష్య గణానికి ఇది కంటగింపు ఐనది. 

ఒకనాటి సమావేశంలో  వ్యాసరాయలు ఒక ప్రశ్న వేసాడు. 
"మోక్షమునకు ఎవరు అర్హులు?" 
అక్కడ ఉన్నవారు ఉద్ధండపండితులు, 
వారెవరు సరైన సంతృప్తికరమైన సమాధానం చెప్పలేక పోయారు.
"నేను పోతే - మోక్షానికి పోతాను." అన్నాడు కనకదాసు. 
సంస్కృత పండితులకు కనకదాసు ఇచ్చిన జవాబు నచ్చలేదు.
"ఒక  కురుబ వానికి మోక్షం రావడం - ఏమిటి?" అని, ముఖాలు చిట్లించారు, 
అసూయతో వారి నొసలు ముడిపడినవి. 
కనకదాసు స్వచ్ఛమైన భక్తిని ప్రతిబింబించిన -
అతని సమాధానాలు కనకదాసుకు జనబాహుళ్యాన

ఎంతో ఉన్నత స్థానాన్ని సమకూర్చినవి.
కనకదాసు జీవన క్రమంలో సంభవించిన అద్భుత సంఘటనల పరంపర - 
అతనిని పూజ్యనీయ స్థానమునకు చేర్చినవి. 
కనకదాసు కులదైవం శ్రీవేంకటేశుడు.  
శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుటకు వచ్చిన కనక దాసు - 
మూఢ విశ్వాసాల పొగ చూరిన మనసులు కల పూజారులు అడ్డుకున్నారు. 
గుడిలోనికి వెళ్ళే అవకాశం లేని
కనకదాసు నిరాశతో బైటనే పడుకున్నాడు. 
చలితో బాధపడుతున్న కనకదాసుకు, స్వామియే స్వయంగా వచ్చి, 
తన పట్టు ఉత్తరీయాన్ని కప్పి, మాయం ఐనాడు. 
ఆలయనిర్వాహకులు - కనక దాసును 'నీవు దొంగవు.' అని నిందించారు. 
అతనిని తిట్టారు, కొట్టారు.
మరునాడు స్వామి విగ్రహం పైన వాతలు తేలి ఉన్నవి. 

అప్పుడు వాళ్ళు కనకదాసు తమ తప్పును తెలుసుకుని, 
కనకదాసుని క్షమాపణ వేడుకున్నారు.

గురు వ్యాసరాయలుకి భగవాన్ అనుగ్రహం ;-
గురు వ్యాసరాయలు "నాకు దైవదర్శనం చేయిస్తావా, కనకా!" 
అంటూ శిష్యుని ఆప్యాయంగా అడిగాడు. 
"సరే" అని సమ్మతించాడు కనకదాసు. 
మర్నాడు మందిరంలోనికి కుక్క రాగా - తరిమివేసాడు వ్యాసరాయలు. 
మత్సరంతో క్రుద్ధులై ఉన్న మనుషులు - కనకదాసుని - 
"నువ్వు భగవంతుని చూపించలేకపోయావు" అంటూ ఎగతాళి చేసారు. 
"ఇక్కడకు  - శునకరూపములో వచ్చినవాడు సాక్షాత్తు ఆ పరంధాముడే." 
విడమరచి చెప్పాడు కనకదాసు. 
సకల ప్రాణికోటిలో, నిఖిల విశ్వంలో, చరాచర జగత్తులో - 
అణువు అణువునా భగవంతుని పరివ్యాప్తి తెలిసిన వారే, 
ఐనప్పటికీ ఆ క్షణాలందు మూఢ నమ్మకాలు -
వారి ఆలోచనల ఇంగితజ్ఞానాన్ని స్తంభింపజేసినవి.  
అప్పుడు వారు అన్నారు 
"కుక్క హీన జీవి. పరిశుద్ధ రూపంలో స్వామి యొక్క సాక్షాత్కారం మాకు చూపు." 
అన్నారు. హఠం చేస్తూ పలికిన వారి పలుకులకు 
భగవంతుని ప్రత్యుత్తరం మళ్ళీ  వారికి లభించింది. 
"రేపు మీ కోరిక ప్రకారం జరుగుతుంది."
భక్త భావ పరవశంతో చెప్పాడు - కనకదాసు. 
మర్నాడు మండపంలో వ్యాసరాయలు - స్వామికి హారతి ఇస్తున్నారు. 
గురుస్వామి మంగళహారతి - ఇస్తుండగా అక్కడికి సర్పం వచ్చింది. 
పామును చూసి, అందరూ పరుగులు తీసారు. 
వ్యాసరాయలు - గిన్నెలోని పాలు ఇవ్వగా, 
సర్పం ఆ క్షీరమును తాగి మాయమైంది. 
&
కనకనికిటికీ/ కనకని గండి - సర్వాయి యతులు ;- 
ఉడిపి శ్రీకృష్ణుని దర్శించుకోవాలని తలచాడు, ఎంతో శ్రమ పడి ఉడుపికి వెళ్ళాడు కనకదాసు.
కానీ సర్వాయి యతులు * దూషిస్తూ- కనకదాసును గుడిలోకి రానివ్వ లేదు. 
ఉడిపిలో పూజావిధులు నిర్వహించు సంస్థ వ్యక్తులు ]
కనకదాసు ఆలయం బయట కూర్చుని,శ్రీ కృష్ణ నామ జపం చేయసాగాడు. 
కుడ్యానికి పడమటి కుడ్యములోని కొన్ని ఇటుకలు - ఊడి జారిపడినవి.
కోవెల పశ్చిమ దిక్కు వైపు గోడకు గండి పడింది.
అట్లాగ ఏర్పడిన కిటికీకి "కనకని గండి" అనే నామం కలిగింది.
కనకదాసు రచనలు సుబోధకములు. 
సులభశైలితో కనకదాసు రచనలు - భక్తుల మన్ననను పొందినవి.
హరి భక్త సారము, మోహన తరంగిణి - మున్నగు 
గ్రంధ కువలయ, పద్మములు జన మానసములలో - పరిమళములను వెదజల్లుతున్నవి. ;
;
****************************************, 
సర్వాయి యతులు * = ఉడిపిలో పూజావిధులు నిర్వహించు సంస్థ వ్యక్తులు ;;
కనక దాసు - కోణ మంత్రము ;-
భక్తి చరిత్రలు devotees history - 3  ;
****************************************, 
kanaka daasu ;- kONa mamtramu ;- 16 waSataabdi - karNaaTaka raashTramunaku ennO 
Bakta pushpamulanu amdimcimdi. mahaneeya bhaktulu - ennO saatwika bhaawa, geeta, saahityaalanu  
mahaneeya bhaktulu - ennO saatwika bhaawa, geeta, saahityaalanu welayimci, wela gaTTa lEni saahitya sampadanu  #kannada bhasha# ku - cEkuurcaaru. 
;  beerappa, buccammalaku puTTina putruniki "timmappa" ani naamakaraNam cEsAru.
timmapa - mahat bhakti kaaraNamuna - lOkamlO - kanakadaasu - gaa prasiddhi pomdADu.
atanu puTTina uuru bADa graamam. -  
dhaarwADa mamDalamulOni - bamkapura taaluukaalO unnadi.kanakadaasu tallidamDrulu beerappa, buccamma.             ; [ 1 ] ;  
===========================;
[ 2 ] ;- timmappa [= kanakadaasu] tamDri waishNawamunu sweekarimcADu. beerappaku wijayanagaramulO mamDala sthaayi unnata udyOgamu labhimcimdi. gRhamu sirisampadalu cEkuuri, kaLakaLa laaDasaagimdi. 
"kumaaruDu timmappa puTTina wELaa wiSEsham goppadi." kanuka tanayuni buccamma, beerappa 
dampatulu - kanaka naayak - ani muddugaa pilicaaru.
kanakanaayak peddawaaDu ainADu. tamDri beerappa maraNa anamtaram - kanakanaayak - tamDri udyOgamunu cEkonnADu. okarOju kanaka naayakuniki SreewEmkaTESa swapna saakshaatkaaram labhincindi. - 
;
**************************************
{{{{{{{{ + ? repeat - 3] ;- kanakanaayakuDu "kaaginEti" graamamlO, kaTTimci, 
SreeaadikESawa swaamini pratishThimcADu. 
guDilO swaami arcana, kaaryakramaadula nirwahaNanu - nirwighnamgaa jaruputuu - praSamsalanu amdukunnaaDu. kramamgaa BOga BAgyaalanu parityajimci, kanaka naayak - swaami sEwaku jeewitaanni amkimtam cEsADu, kanakadaasugaa prajala pilupulO keerti SOBalanu pomdaaDu.  
'tanaku guru bOdha awasaram.' ani talicADu kanakadaasu. madhwa sampradaaya guruwaina wyaasaraayalu waddaku weLLADu. "swaamee, naaku mamtrOpadESam cEyamDi." ani winayamgaa aDigADu kanaka daasu. 
diwya mamtramunu kuruba wamSasthuniki iwwawaccunaa - ani samdEhimcADu /. "nee amtar mamtramunu japimcu. 'dunnapOtu mamtram ' saripOtumdi, dhyaanimcu." ani annADu /. mamtra guru bOdhanu trikaraNaSuddhigaa nammADu kanakadaasu. "kONa kONa" amTU adE padaanni manasphuurtigaa dhyaanimcaaDu kanakadaasu. yamadharmaraaju mahisham eduTa saakshaatkarimcimdi. aa mahishamtO / waddaku weLLADu kanaka daasu. atani Ekaagrataku, deekshaku wyaasaraayalu mugdhuDainADu.

"ee gamDaSila maargamadhyamlO unnadi. ee penuSilanu tolagimpajEyi, kanakaa!" guru aadESaanni Sirasaa wahimcADu Sishya kanakadaasu ; alawi kaanamta pedda bamDaraatini  mahisham cEta tolagimpajEsaaDu. 
=  } =======================================;
;
3] ;- kanakanaayakuDu "kaaginEti" graamamlO, kaTTimci, 
SreeaadikESawa swaamini pratishtishThimcADu. 
guDilO swaami arcana, kaaryakramaadula nirwahaNanu - nirwighnamgaa jaruputuu - praSamsalanu amdukunnaaDu. kramamgaa BOga BAgyaalanu parityajimci, kanaka naayak - swaami sEwaku jeewitaanni amkimtam cEsADu, kanakadaasugaa prajala pilupulO keerti SOBalanu pomdaaDu.  
'tanaku guru bOdha awasaram.' ani talicADu kanakadaasu. madhwa sampradaaya guruwaina wyaasaraayalu waddaku weLLADu. "swaamee, naaku mamtrOpadESam cEyamDi." ani winayamgaa aDigADu kanaka daasu. 
diwya mamtramunu kuruba wamSasthuniki iwwawaccunaa - ani samdEhimcADu  wyaasaraayalu. "nee amtar mamtramunu japimcu. 'dunnapOtu mamtram ' saripOtumdi, dhyaanimcu." ani annADu /. mamtra guru bOdhanu trikaraNaSuddhigaa nammADu kanakadaasu. "kONa kONa" amTU adE padaanni manasphuurtigaa dhyaanimcaaDu kanakadaasu. yamadharmaraaju mahisham eduTa saakshaatkarimcimdi. aa mahishamtO  wyaasaraayalu waddaku weLLADu kanaka daasu. atani Ekaagrataku, deekshaku wyaasaraayalu mugdhuDainADu.
"ee gamDaSila maargamadhyamlO unnadi. ee penuSilanu tolagimpajEyi, kanakaa!" guru aadESaanni Sirasaa wahimcADu Sishya kanakadaasu ; alawi kaanamta pedda bamDaraatini  mahisham cEta tolagimpajEsaaDu.
;
\\\\\\\\\\\\\\\\\\ 
: 4] kanaka daasu  wyaasaraayalu abhimaana SishyuDu ainADu. sahajamgaanE itara Sishya gaNAniki idi kamTa gimpu ainadi. okanATi samAwESamlO  wyaasaraayalu oka praSna wEsADu. "mOkshamunaku ewaru arhulu?" akkaDa unna waaru uddhamDa pamDitulu waarewaru saraina samtRptikaramaina samaadhaanam ceppalEka pOyAru.
"nEnu pOtE - mOkshAni pOtAnu." annaaDu kanaka daasu. samskRta pamDitulaku kanakadaasu iccina jawaabu naccalEdu.
"oka  kuruba waaniki mOksham raawaDam - EmiTi?" ani, mukkaalu ciTlimcaaru, asuuyatO nosalu ciTlimcaaru. 
*******************  =========================================;
;
5] kanakadaasu jeewana kramamlO sambhawimcina adbhuta samghaTanala parampara - atanini puujyaneeya sthaanamunaku cErcinawi.
] kanakadaasu kuladaiwam SreewEmkaTESuDu.  
SreewemkaTESwara swaamini darSimcuTaku waccina kanaka daasu - puujaarulu aDDukunnaaru. nirASatO kanakadaasu baiTanE paDukunnADu. 
calitO baadhapaDutunna kanakadaasuku, swaamiyE swayamgaa wacci, tana paTTu uttareeyaanni kappi, maayam ainADu. aalaya nirwaahakulu - kanaka daasunu 'neewu domgawu.' ani nimdimcaaru. atanini koTTAru.
marunaaDu swaami wigraham paina waatalu tEli unnawi. appuDu waaLLu kanakadaasu ama tappunu telusukuni, kanakadaasuni kshamaapaNa wEDukunnaaru.
; guru / "naaku daiwadarSanam cEyistaawaaa, kanakA!" amTU Apyaayamgaa aDigADu. "sarE" sammticADu kanakadaasu. 
marnADu mamdiramlOniki kukka raagaa - tarimiwEsaaDu wyaasaraayalu. 
matsaramtO kruddhulai unna manushulu - kanakadaasuni - "nuwwu bhagawamtuni cuupimcalEkaoOyAwu" amTuu egatALi cEsAru. 
"ikkaDaku  - SunakarUpamulO waccinawADu saakshaattu aa paramdhaamuDE." wiDamaraici ceppADu kanakadaasu. 
;  5] + ;  appuDu waaru annaaru "kukka heena jeewi. pariSuddha ruupamlO swaami yokka saakshaatkaaram maaku cuupu."
annaaru. "rEpu mee kOrika prakaaram jarugutumdi."
bhakti bhaawa parawaSamtO ceppaaDu - kanakadaasu. marnADu mamDapamlO wyAsarAyalu - swaamiki haarati istunnaaru. 
mamgaLahaarati - istumDagA akkaDiki sarpam waccimdi. paamunu cuusi, amdaruu parugulu teesaaru. 
wyaasaraayalu - ginnelOni paalu iwwagaa, sarpam aa ksheeramunu taagi maayamaimdi. 
] sarwaayi yatulu ;- uDipilO puujaawidhulu nirwahimcu samstha wyaktulu .
===================;
5] +  ************************************** 
;  - appuDu waaru annaaru "kukka heena jeewi. pariSuddha ruupamlO swaami yokka saakshaatkaaram maaku cuupu."
annaaru. "rEpu mee kOrika prakaaram jarugutumdi."
bhakti bhaawa parawaSamtO ceppaaDu - kanakadaasu. marnADu mamDapamlO wyAsarAyalu - swaa miki haarati istunnaaru. 
mamgaLahaarati - istumDagA akkaDiki sarpam waccimdi. paamunu cuusi, amdaruu parugulu teesaaru. 
wyaasaraayalu - ginnelOni paalu taagi, sarpam maayamaimdi. 
6] sarwaayi yatulu ;- uDipilO puujaawidhulu nirwahimcu samstha wyaktulu.
uDipi SreekRshNuni darSimcukOwaalani talacADu, emtO Srama paDi uDupiki weLLADu kanakadaasu.
kaanee sarwaayi yatulu duushistuu- kanakadaasunu guDilOki raaniwwa lEdu. 
kanakadaasu aalayam bayaTa kuurcuni,Sree kRshNa naama japam cEyasAgaaDu. 
] garbhaguDilOni kRshNa wigraham - paScima abhimukham waipuku tirigi, aTlE nilicimdi.
kOwela paScima dikku waipu gODaku gamDi paDimdi.
kuDyaaniki paDamaTi kuDyamulOni konni iTukalu - uuDi jaaripaDinawi.aTlaaga ErpaDina kiTikIki 
"kanakani gamDi" anE naamam kaligimdi.
kanakadaasu racanalu subOdhakamulu. sulabhaSailitO kanakadaasu racanalu - bhaktula mannananu pomdinawi.
hari bhakta saaramu, mOhana taramgiNi - munnagu gramdha kuwalaya, padmamulu jana maanasamulalO - parimaLamulanu wedajallutunnawi.
;  ************************************** ;
kanakadaasu kanakadaasu kanakadaasu kanakadaasu kanakadaasu kanakadaasu  

] kanakadaasu kuladaiwam SreewEmkaTESuDu.  SreewemkaTESwara swaami -  kanakadaasu.
;
ಭಕ್ತ ಕನಕದಾಸ - Kannada film 1960 ;- కృష్ణకుమారి, కన్నడ హీరో రాజ్ కుమార్ ; 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...