10, నవంబర్ 2018, శనివారం

చెన్నూరి వారి ఆడపడుచు శ్రీగిరమ్మ

శ్రీగిరమ్మ భక్తిప్రపత్తులు ;- చెన్నూరి వారి ఆడపడుచు శ్రీగిరమ్మ మహా భక్తురాలు.
విరాగిణి ఐ, ఆమె జీవితమును మట్టపల్లి క్షేత్రమునందు గడిపినది.
ముష్కరులు Mattapalli Temple వైపు దాడి చేయ వస్తున్న వార్త ఆమెకు తెలిసినది.
దుష్టులైన అన్యుల ధాష్టీకానికి వేదన చెందినది.
108 పద్యాలు, శ్రీగిరమ్మ మనసులోనుండి పెల్లుబికిన - 
ఆవేదన, ఆక్రోశము నుండి  ఆశువుగా వెలువడినవి.
ఈమె పద్యాలకు మకుటం - 
పటుభుజారం హ శ్రీమట్టపల్లి నరసిం హ ;; 
; POEM ;-
అరె చెట్టు చుట్టూ నహహ, సిపాయిలు ; 
చెలగి బిచాణాలు చేయగలరు ; 
ఆ చెట్టు కింద ఉన్నహనుమంతు నింతింత ;
చిన చిన్న తునుకలు చేయగలరు ; 
వద్దు, మామయ్య, ఫౌజును వంగద్రోలు ; 
పటుభుజారం హ శ్రీమట్టపల్లి నరసింహ ;  
;
శ్రీగిరమ్మ స్వామికి విన్నపములు చేయగా, ఒక వింత సంభవిచెను. 
కందిరీగలు ఎక్కడి నుండో దండులు దండ్లుగా ఎగురుతూ వచ్చి, 
ముష్కరులను వెంటాడినవి. 
కందిరీగల తుట్టె కదులగ, 
శత్రు మూకలు పిక్కబలం చూపి, పరుగులు తీసినవి.
;  
మట్టపల్లి క్షేత్ర విశేషాలు ;- 
ప్రసిద్ధమైన - పంచ నారసింహ క్షేత్రములలో ఒకటి మట్టపల్లి పుణ్యక్షేత్రం.  
భక్త శిఖామణి ఐన శ్రీగిరమ్మ సంచరించిన మట్టపల్లి కోవెల - 
ప్రకృతి రమణీయకత విలసితము.
తెలంగాణ లోని నల్లగొండ మండలమున - హుజూర్ నగర్ దగ్గర -
Historical temple మట్టపల్లి గుడి ఉన్నది.
కృష్ణా నదీ తీరాన విలసిల్లుతున్న మట్టపల్లి Cave temple - 
ప్రసిద్ధమైన - పంచ నారసింహ క్షేత్రములలో ఒకటి.  
;
==========================, ,
;
Sreegiramma bhaktiprapattulu ;-
Sreegiramma mahaa bhakturaalu. cennuuri waari 
ADapaDucu Sreegiramma. wiraagiNi ai, 
aame jeewitamunu maTTapalli kshEtramunamdu gaDipinadi.
mushkarulu Mattapalli waipu daaDi cEya wastunna waarta aameku telisinadi.
dushTulaina anyula dhaashTeekaaniki wEdana cendinadi.
108 padyaalu, Sreegiramma manasulOnumDi 
pellubikina - aawEdana, aakrOSamu numDi  
ASuwugaa weluwaDinawi.
eeme padyaalaku makuTam - 
paTubhujaaram ha SreemaTTapalli narasim ha ;; 
are cuTTu cuTTuu nahah, sipaayilu ; celagi bicaaNAlu 
cEyagalaru ; aa ceTTu kimda unnahanumamtu 
nimtimta ;; cina cinna tunukalu cEyagalaru ; waddu, 
maamayya, phaujunu wamgadrOlu ; paTubhujaaram 
ha SreemaTTapalli narasim ha ;  
; Sreegiramma swaamiki winnapamulu cEyagaa, oka wimta sambhawicenu. 
kamdireegalu ekkaDi numDO - damDulu damDlugaa egurutuu wacci, 
mushkarulanu wemTADinawi. kamdireegala tuTTe kadulaga, 
Satru muukalu pikkabalam cuupi, parugulu teesinawi.
;  maTTapalli kshEtra wiSEshaalu ;- 
bhakta SiKAmaNi aina Sreegiramma samcarimcina 
maTTapalli kOwela - prakRti ramaNIyakata 
wilasitamu.
telamgANa lOni nallagomDa mamDalamuna - hujuur 
nagar daggara - / guDi unnadi.
kRshNA nadee teeraana wilasiluutunna maTTapalli - 
prasiddhamaina - 
panca naarasim ha kshEtramulalO okaTi.  
;
Notes ;-
The Yoga Narasimha Swamy Temple Mattapalli is one of the most spectacular examples of ancient Telangana temples. 
It houses Yoga Narasimha Swamy, an incarnation of Lord Vishnu as its presiding deity. 
The deity wears a silver body armor or Kavacham and has a moustache. 
As Vishnu is shown here as Narasimha the half man half animal incarnation, the face of the deity is that of a fierce Lion. 
It is believed that the temple history is dated back to 13th century. 
It is located in Mattapalli or Mattapalli village in the Nalgonda district and is 25 km from the Huzurnagar. ;
;
భక్తి చరిత్రలు devotees history - 2 ;-
 చెన్నూరి వారి ఆడపడుచు శ్రీగిరమ్మ 
;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...