12, నవంబర్ 2018, సోమవారం

జానాబాయి - పాండురంగ విఠల భజన

13వశతాబ్దంలో మహారాష్ట్ర సీమ వైష్ణవ మతానుయాయుల భక్తి పరిప్లావితం ఐనది.
వర్కారీ శాఖ విష్ణు భక్తి - ఎన్నెన్నో భజన కల్పతరు ప్రసూనములను విరబూసేలా చేసిన సందర్భాలు అవి. 
జానాబాయి - పాండురంగ విఠలుని భక్తురాలు. 
నిమ్న కులస్థులు దామా, కురుండ్ దంపతుల కుమార్తె జానాబాయి. 
ఎంతో మారాం చేసి, పండరిపురానికి తల్లిదండ్రులను బయలుదేరదీసింది జానాబాయి. 
జానాబాయి - పండరి విఠల దేవుని పైన పరిపూర్ణ భక్తి పారవశ్యతలు - 
అక్కడి నుండి ఆమెను కదలనీయ లేదు.
చేసేది లేక ఆమె తల్లిదండ్రులు - 
"మా కుమార్తె పూర్వ జన్మ పుణ్యం ఎంతో చేసుకున్నది. 
కనుకనే ఇంతటి భక్తి భావం ఆమెలో తొణుకుతున్నది." అనుకున్నారు. 
దైవానికి అంకితం ఐన పుణ్యశీలి - అని తలిచారు. 
తమ పుత్రికను పండరినాధుని సేవకు అంకితం ఐనది - అనుకుని, 
ఆనందబాష్పాలతో - ఆమెను వీడలేక వీడలేక విడచి - తమ ఊరికి కదిలారు. 
కరుండ్, దామా దంపతులు ఇంటికి తిరుగుముఖం పట్టారు. 
************,
;
వర్కారీ శాఖ - జానాబాయి  - సంకీర్తనలు ;- 
గుడిలో ఆమె విట్ఠల నామధ్యానం చేస్తూ గానం చేస్తూ ఉండేది. 
దేవాలయానికి ప్రతిరోజూ అనేకమంది భక్తులు వస్తూండేవారు. 
వారిలో దామా శ్రేష్ఠి కుంటుంబం ఒకటి. 
సేఠ్ దామా పరివారం - ఆమె భక్తికి ముగ్ధులైనారు,
ఆమె ఆలాపనలో - అభంగాలు - సుధామధుర గుళికలే! 
"మా ఇంటికి రమ్ము." అని ఆహ్వానించారు.
అప్పటి నుండి వ్యాపారి దామా ఇల్లు జానాబాయి గానంతో పరిపూర్ణం ఔతున్నది.
నిత్య శ్రామిక జీవి జానా -
కనుక పనిపాట్లు చేస్తూ,విట్ఠలదేవుని అర్చనలను చేసేది. 
ఆమె నిత్యం పండరీపుర విఠలనామ ధ్యానం చేస్తూ - పనులన్నీ చక్కగా చేసేది. ఒకరోజు 
ఆలయంలో దొంగతనం చేసిందని - కొందరు ధూర్తులు - జానాబాయిపై నిందారోపణ చేసారు.
భగవంతుడే స్వయంగా తన భక్తురాలి నిర్దోషి - అని నిరూపించాడు.
&

संत जनाबाई - अभंग ;- 
మరాఠీ భాషలో - విష్ణు భజనలు - 
వర్కారీ శాఖీయ ప్రజలలోఅభంగ్ - అని పేరు పొందినవి. 
జనాదరణ పొందిన జానాబాయి ఆశువుగా చెప్పిన పాటలు 
అభంగాలు - స్థానాన్ని పొందినవి. 
నేటికీ జానాబాయి 300 అభంగాలు శ్రవణానందాన్ని కలిగిస్తూ వినిపిస్తుంటాయి. 
;
=========================,
;
 13waSataabdam lO mahaaraashTra seema waishNa mataanuyaayula bhakti pariplaawitam ainadi.
warkaaree SAKa wishNu bhakti - ennennO bhajana kalpataru prasuunamulanu 
wirabuusElaa cEsina samdarbhaalu awi.
jaanaabaayi - paamDuramga wiThaluni bhakturaalu. 
nimna kulasthulu daamaa, kurumD dampatula kumaarte jaanaabaayi.
emtO maaraam cEsi, pamDaripuraaniki tallidamDrulanu bayaludEradeesimdi jaanaabaayi.
jaanaabaayi - pamDari wiThala dEwuni paina paripuurNa bhakti paarawaSyatalu - 
akkaDi numDi aamenu kadalaneeya lEdu - cEsEdi lEka aame tallidamDrulu - 
"maa kumaarte puurwa janma puNyam emtO cEsukunnadi. 
kanukanE imtaTi bhakti bhaawam aamelO toNukutunnadi." anukunnaaru. 
daiwaaniki amkitam aina puNyaSIli - ani talicaaru. 
tama putrikanu pamDarinaadhuni sEwaku amkitam ainadi - 
anukuni aanamdabaashpaalatO - aamenu weeDalEka weeDalEka wiDaci - tama uuriki kadilaaru.
karumD, daamaa dampatulu imTiki tirugumukham paTTAru.  [ 1 ]
&
संत जनाबाई samkeertanalu ;- 
guDilO aame wiTThala naamadhyaanam cEstuu gaanam cEstuu umDEdi. 
dEwaalayaaniki pratirOjuu anEkamamdi bhaktulu wastuumDEwaaru. 
waarilO daamaa SrEshThi kumTumbam okaTi.
sETh daamaa pariwaaram - aame bhaktiki mugdhulainaaru,
aame aalaapanalO - abhamgaalu - sudhaamadhura guLikalE! 
"maa imTiki rammu." ani aahwaanimcaaru.
appaTi numDi wyaapaari daamaa illu -
jaanaabaayi gaanamtOparipuurNam autunnadi.
nitya Sraamika jeewi jaanaa -
kanuka panipATlu cEstuu,
wiTThaladEwuni arcanalanu cEsEdi. 
aame nityam pamDareepura wiThalanaama dhyaanam cEstuu - panulannee cakkagaa cEsEdi. okarOju 
aalayamlO domgatanam cEsimdani - komdaru dhuurtulu - జానాబాయిpai nimdaarOpaNa cEsaaru.
bhagawamtuDE swayamgaa tana bhakturaali nirdOshi - ani niruupimcADu.
&
संत जनाबाई - अभंग ;- 

maraaThee bhaashalO - wishNu bhajanalu - warkaaree SAKeeya prajalalO
abhamg - ani pEru pmdinawi. janaadaraNa pomdina జానాబాయి ASuwugaa ceppina pATalu 
abhamgaalu - sthaanaanni pomdinawi.
nETikee జానాబాయి 300 abhamgaalu SrawaNAnamdaanni kaligistuu winipistumTAyi.  
*********************,
संत जनाबाई - कथा  ;- భక్తి చరిత్రలు devotees history -  6  ;
REF ;- संत जनाबाई अभंग ; amar deep - Hindi film ;
Sant Janabai - जनाबाई - कथा - Marathi film ; Music by Sumit ;
stars ;- Aswini Ekbote ;  &
 Dharila pandharicha chor song ;

1 కామెంట్‌:

siri చెప్పారు...

Nice interesting articles.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...