;
ఓహో! హెర్క్యులెస్!
అంత కొండను ఎత్తి పట్టుకున్నావే!!!!!!!!!!
ఔరా! నీ సాహసము!!!
ఇంతకీ ఆ పర్వతరాజమునునీ భుజముపైన ఎత్తి పెట్టినవారు ఎవరోయీ?
కాస్త చెప్పుమోయీ!!
ఈ సరదా ఫోజును ఇచ్చిన చోటు- మేఘాలయా గుహలు వద్ద.
షిల్లాంగ్ నుండి 50 kms లో ఉనంది
కొత్తగా డెవలప్ చేస్తూన్న లైట్ మావ్ సియాంగ్ పార్కు.
capital of Meghalaya,
అత్యధిక వర్షపాతము గల ప్రాంతంగా పేరు ఉన్న 'చిరపుంజీ'కి
కొంత దూరములోనే "లైట్రింగ్యూ" కి దారి తీసే మలుపు ఉన్నది.
ప్రకృతిసిద్ధందా హృదయం ఆకారంలో -
చెక్కినట్లు ఉన్న శిలా, గుహలు, ప్రకృతి సోయగాలు,
వెదురు బద్దలతో నిర్మించిన వంతెనలు, జలపాతాలు......
;;;;;
;
ట్రెక్కింగ్ చేసే అభిరుచి గల యువతకు,
ఆసక్తి కలవారికి ఆహ్లాదభరితం
ఈ కొండ కోనలు, లోయలూ,
వాటర్ ఫాల్సు .............. అన్నీ.......
ఇట్లా ఫొటోగ్రఫీ కళకి మెరిసే కొత్త రజను పొడులను అద్దే
చమత్కార ఆలోచనలు కలుగుతాయి- అనడానికి ఈ ఫొటోలే నిదర్శనములు.
Tags:-
Laitmawsiang Park ; 50kms Shillong;
Laitryngiew - Cherrapunjee;
orchid flowers, bamboo bridges,
heart shaped hole naturally in rock
;
ఓహో! Herkules! (Link)
;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి