జంతర్ మంతర్, జైపూర్ |
;
గణిత శాస్రమును- మన భారత దేశములో
అతి ప్రాచీన కాలము లోనే హిమగిరి మహా శృంగములను మించినది.
లీలావతీ గణిత శాస్త్రము- వంటి గణిత సిద్ధాంత గ్రంథములలోని
అనేక గణిత, ఖగోళ అంశములు, అత్యున్నత విజ్ఞానములు
మహా ఆవిష్కరణలకు నిదర్శనములు.
“సున్న” అనగా “శూన్యము”.
భావగణితములో అమోఘ విప్లవమునకు హేతువు ఐనట్టి
“శూన్యము” హిందూదేశములో కనుగొనబడినది.
ఈ “0″ – విదేశముల ప్రజలు అందిపుచ్చుకున్నారు.
మిలియన్. బిలియన్, ట్రిలియన్ వఱకు మాత్రమే
పాశ్చాత్య దేశములు- ఏర్పరచుకున గలిగిన అంకెలు.
ఆ పైన సంఖ్యలకు సంకేతములు లేవు,
వారు ఆ పైన ఎక్కువ విలువ గల నెంబర్లను చెప్పాలని ఉంటే
ఇవే అంకెలను - మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తున్నారు.
;
కానీ మన భారత దేశములో వేదకాలమున,
క్రీస్తుపూర్వము వేలాది సంవత్సరములకు పూర్వమే -36 స్థానములు కలిగినట్టి Noumber దాకా -
సంకేతపూర్వకముగా నిర్మించగలిగారు.
ముప్ఫై ఆఱు స్థానముల సంఖ్యా నిశ్శ్రేణి
“మైత్రేయ సంహిత”లో ఈ దిగువ నుడివిన నామావళి- తో ఉన్నవి.
ఏకం ; 1
దశ :
శతం :
సహస్ర :
దశ సహస్ర :
లక్ష
దశ లక్ష :
కోటి :
దశ కోటి :
శత కోటి :
అర్బుదం :
న్యర్బుదం :
ఖర్వం :
మహా ఖర్వం :
పద్మం :
మహా పద్మం :
శ్రోణి :
మహా శ్రోణి :
శంఖం :
మహా శంఖం :
క్షితి :
క్షోభం :
మహా క్షోభం :
నిధి :
మహా నిధి :
పరార్ధం :
అనంతం :
భూరి :
మహా భూరి :
మేరు :
మహా మేరు :
బహుసం :
బాహుసం :
సముద్రం :
సాగరం= 100,00,00,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-౦౦౦
(sagaram _. 35 zeros – are ఒకటి ( "1" )- అంకెతో కలిపి –
36 స్థానములు ఐనవి.)
;
Kapila: Samkhya Darshan ; |
ఆయా సంఖ్యలకు మన పురాతన గణితగ్రంథములలో వివిధ పేర్లు కనిపిస్తున్నవి.
బారసాల సందర్భంగా – అంకెలు అనేక namesను పొందినవి.
మరి ఇంత ఘన సంఖ్యలను గూర్చి రాయాలన్నచో- మాటలా?
కాస్త తికమక, కొంచెం అయోమయాలు జంప్ చేసేస్తూ,
దొర్లుకుంటూ మన ఆలోచనలలో దూరుతాయి కదా!
అందుకని, ఈ సంఖ్యా బలములను తులలో తూసేటందుకు-
ఇప్పుడు ఒక చిన్న చిట్కాను పాటిద్దాము. సరేనా???!!!!!……….........
వీనిలోని అతి పెద్ద లెక్క _ “సాగరం”.
ఇక్కడినుండీ మీరు మొదలుపెట్టండి.
చివరన ఉన్న –ఒక్కొక్క “సున్న”-ను/
ఒక్కొక్కటీ తీస్తూ (అనగా "మైనస్" చేస్తూ) రండి.
అలాగ, కొసకు “ఏకం” అనే సంఖ్య- వద్దకు
మీ పెన్ను/ పెన్సిల్ / బ్రష్షు లేదా – కుంచె / తూలిక వచ్చేస్తాయి.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
1) ఏకం:- 1
2) దశ :- 10
3) శతం :- 100
4) సహస్ర :- 1000 [three - 0 ]
5) దశ సహస్ర:- 10,000 [ Four - 0 ]
6) లక్ష:- 1-00-000 [ Five _- 0 ]
7) దశ లక్ష:- 10,00,000 [ six - o]
8) కోటి:- 1,00,-00,-000 [ seven - 0]
9) దశ కోటి:- 10,-00,-00,-000 [ Eight - o ]
10) శత కోటి :- 100,00,-00,-000 : [Nine Zeros]
11)అర్బుదం :- 10,00,00,00,00,0 [ Ten Zeros]
12) న్యర్బుదం:- 100,00,00,- 00,000 [ Eleven - 0 ]
13) ఖర్వం :- 10,00,00,00,00,000 [ Twelve - 0 ]
14) మహా ఖర్వం :- 10,00,00,00,00,00,00 [ Thirteen - 0 ]
15) పద్మం :- 1000,00,00,00,00,000 [ Fourteen - 0]
16) మహా పద్మం :- 1,00,00,00,00,00,00,000 [ Fifteen 0 ]
17) శ్రోణి :- 100,00,00,00,-00 ,00,- 00,00 [ sixteen 0 ]
18) మహా శ్రోణి :- 10,00,00,00,-00,-00,-00,-00,-00 [ Seventeen 0 ]
19) శంఖం :- 100,00,00,00,-00,00,-00,-00,-00 [ Eighteen 0 ]
20) మహా శంఖం :- 100,00, 00,00,00,00,00,00,000 [ Nineteen Zeros]
21) క్షితి :- 100,00,00,00,00,00,-00,-00,-00,-00 [ Twenty ZEROs ]
22) క్షోభం :- 100,00,00,00,00,00,00,00,00,000 [ Twenty one - 0 ]
23) మహా క్షోభం :- 10,00,00,00,00,00,00,00,00,- 00,000 [ Twenty Two - 0]
24) నిధి :- 100,00,00,00,00,00,00,00,00,00,000; [ Twenty three - 0 ]
25) మహా నిధి :- 10,00,00,00,00,00,00,00,00,00,- 00,00 0 ; [ Twenty four ]
26) పరార్ధం :- 100,00,00,00,00,00,00,00,00,00,- 0 00,00 ; [ Twenty Five - 0]
27) అనంతం :- 100,00,00,00,00,00,00,00,- 00,00,00,-00,00: [ Twenty Six - 0]
28) భూరి :- 10,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-00 ; [ Twenty Seven Zeros ]
29) మహా భూరి :- 100,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-00 ; [ Twenty Eight - 0 ]
30) మేరు :- 10,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-00 : [Twety Nine Zeros ]
31) మహా మేరు :- 100,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-00 ; [ Thity - Zeros]
32) బహుసం :- 10,00,00,00,00,00,00,00,00,00,00,-00,00,00,-00,-00 ;
[ Thirty one - 0 ]
33) బాహుసం :- 100,00,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-00 :
[ Thirty Two - o ]
34) సముద్రం :- 10,00,00,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00 ,౦ ౦,౦౦ ::
[ Thirty three - 0]
35) సాగరం :- 100,00,00,00,00 - 00,00,00,00,00,00,00,-00,-00,-00,౦౦,౦౦
: [ Thirty Four - 0 ]
Easy method to write :
సాగరం = 100,00,00,00,00,
00,00,00,00,00
00,00,-00,-00,-00
౦౦,౦౦ :
[ Thirty Four Zeros & Thirty Five "STHANAMs" ]
ఈ పైన రాసిన నెంబరులలో - ఆఖరునున్న "సున్న" ను
ఒక్కొక్క దాన్ని తీసి వేస్తూ రాస్తే,
పైని- మొదటి :-
"1) ఏకం :- 1
2) దశ :- 10 3) శతం :- 100 "
మైత్రేయుడు వివరణలో మనకు అందిన
ఈ అంకెల గమ్మత్తులోని మహత్తు చాలా గొప్పది కదూ!
+++++++++++++++++++++++++++++++++++
పావులూరి మల్లన్న రచన “గణిత శాస్త్రము”
(11 వ శతాబ్దము)::::
బ్రహ్మగుప్తుడు:::
నృపతుంగ చక్రవర్తి కాలంలోని
జైన మతాచార్యుడు మహావీరాచార్యుడు: పింగళుడు,
భాస్కరాచార్యుడు మున్నగు మహనీయుల కృషి ఫలితంగా -
గణితము ఒక శాస్త్రముగా గణుతి కెక్కినది.
అందరికీ కృతజ్ఞతా పుష్పార్చనలు!
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
“మైత్రేయ సంహిత” (Link - my essay in Web pathrika )
“మైత్రేయ సంహిత”- గణిత శాస్త్రము
On Friday, September 30, 2011 By ADMIN.
Under: new, విజ్ఞానం, వ్యాసాలు.
రచన: కాదంబరి (కుసుమ)
;
3 కామెంట్‌లు:
మీరు చెప్పిన అంకెలు అర్థమయ్యాయి కానీ ఈజీ అని ఎందుకు అన్నారో అర్థం అవలేదు... ఉదా. సాగరం.. అనగానే ౩౪ సున్నాలు, అని ఎలా అర్థమైంది?
కృష్ణప్రియ గారూ!
[“మైత్రేయ”-గమ్మత్తు గణితము-
మంగళవారం 11 అక్టోబర్ 2011]
;
“మైత్రేయ”-గమ్మత్తు గణితము
"ఈజీ" అని నేనన్నానా?
సాగరం.. అనగానే 34 సున్నాలు,.......
Essay- ని ఈజీ అని మీరు పొరబడ్డారేమో!!?
అన్ని "సున్న"లతో ,
ప్రతి అంకెకూ, గుర్తింపు తీసుకొచ్చే పద్ధతిలో
మన గణితశాస్త్ర శోధకులు - నామకరణము చేసారు కదండీ! అదే గొప్ప సంగతి!
మీరు అందిస్తూన్న అభిప్రాయాలు ఉంటే ఇలాటి వ్యాసకర్తలకు ఎంతో ఉత్సాహదాయినిలు.
;
సాగరం లో ముప్పై ఐదు సున్నలా లేక ముప్పై నాలుగు సున్నలా సరిగ్గా చెప్ప గలరు. ఒక చోట ముప్పై ఐదు అంటున్నారు, మరొక చోట ముప్పై నాలుగు అంటున్నారు.
అజ్ఞాత
కామెంట్‌ను పోస్ట్ చేయండి