master Vithal, Zubeida, LV Prasad |
"నేను విఠల్ మాస్టర్ ని! నేను ఒక సినిమా కంపెనీని స్థాపిస్తున్నాను. కొత్త బ్యానర్ పైన తీసే సినిమాలు లాభాలను తెస్తాయి. కాబట్టి నేను స్థాపిస్తూన్నాను.నేను పెట్టబోతూన్న సినిమా కంపెనీలో మీరు షేర్లు పెట్టి, భాగస్వాములు అవండి." అంటూ వచ్చిన అభ్యర్ధనకు అనేకమంది స్పందించారు.చాలామంది, షేర్లను కట్టారు. అలా సేకరించగా ఎంతో ధనం పోగైనది. అలాగ ఎంతో ధనాన్ని సేకరించిన వ్యక్తి, చెప్పాలా? శుభ్రంగా ఉడాయించాడు. ఐతే అతడు, రాజమండ్రిలో పోలీసులకు పట్టుబడ్డాడు.మూకీ/ మూగ బొమ్మల సినిమాల రోజులు అవి. చలనచిత్ర నిర్మాణాలు ప్రథమ దశలో ఉన్నది.మన దేశంలోనికి విదేశాలనుండి, కెమేరాలూ, ప్రొజెక్టర్ లూ అన్నీ దిగుమతి చేసుకుంటూ, తీసిన బొమ్మలు, ఎంతెంతో కృషితో వెండి తెరపైకి ఎక్కేవి. ఎందరి శ్రమదమాదుల ఫలితంగానో- సినిమాలు, భారత దేశంలో గొప్ప పరిశ్రమగా తేజరిల్లుతూన్నది.అదిగో! ఆ రోజులలో జరిగింది ఈ విచిత్ర సంఘటన. అప్పట్లో హిందీ మూవీలలో కథానాయకులలో రారాజు- Vithal Master) ప్రేక్షకుల, ప్రముఖుల ఆహ్వానంపై - హీరోయిన్ జుహార్, మాస్టర్ విఠల్ లు - విశాఖపట్టణమునకు వచ్చినప్పుడు, పై సంఘటన జరిగి, వార్తలలోనికి ఎక్కినది.మూకీలు, అంటే సైలెంట్ మూవీలు ఆడుతూన్న రోజులు అవి. అందువలన నటీనటులకు భాషా భేదాల అక్కర రాలేదు.హిందీ, తెలుగు భాషా భేదాల అవసరం లేకుండానే అందరికీ అభిమాన పాత్రులైనారుఇలాంటి మోసాలకు అలనాటి నుండీ ప్రజలు బోల్తా పడటం ఆశ్చర్యమే కదా!విఠల్ మాస్టారు నటించిన హిందీ సినిమాలు (Movies acted by Vithal Master)
విఠల్ మాస్టారు నటించిన హిందీ సినిమాలు
(Movies acted by Vithal Master);
Alam Ara was first shown at the Majestic Cinema in Bombay March 14,1931The film starred master Vithal, Zubeida,
LV Prasad and Prithviraj Kapoor in the lead gave a new direction to Indian cinema.
Kalyan Khajina (1924)
Bajirao Mastani (1925)
Vasant Bala (1926)
Suvarna Kamal (1926)
Gunial Gulab (1926)
Ratan Manjari (1926)
Madan Kala (1926)
Mahasati Ansuya (1927)
Balidan (1927)
Veer Garjana (1927)
Jaan-e-alam Anjuman Ara (1927)
Kala Pahad (1927)
Bansari Bala (1927)
Bhedi Trishul (1927)
Asuri Lalsa (1927)
Shiraz-Ud-Dowla (1927)
Swadesh Seva (1927)
Vande Mataram Ashram (1927)
Raj Tarang (1928)
Kanak Kanta (1928)
Saundarya Sura (1928)
Sohni Mahiwal (1928/II)
Gul Badan (1928)
Sassi Punnu (1928)
Karuna Kumari (1928)
Heer Sundari (1928)
Mirza Sahiban (1929)
Rank Nu Ratan (1929)
Bhedi Sawar (1929)
Ranghelo Rajput (1929)
Chirage Kohistan (1929)
Nishan Danka (1929)
Dav Pech (1930)
Veer Na Ver (1930)
Josh-E-Jawani (1930)
Arunodaya (1930)
Daulat Ka Nasha (1931)
Gulam (1931)Alam Ara (1931)
Anangsena (1931)
Meri Jaan (1931) ; Hoor-E-Misar (1931); Dilawar (1931);
Burkhewala (1932) Zalim Jawani (1932) Kalo Bhoot (1932)
Chhatrapati Sambhaji (1934) Bhedi Rajkumar (1934)
Raj Tarang (1935) Rangila Nawab (1935)
Hind Mahila (1936) Asiai Sitara (1937) Netaji Palkar (1939)
Mohini (1940) Jagat Mohini (1940) Amrit (1941/II)Amrit (1941/I)
Soonbai (1942)Bahirji Naik (1943) Ramshastri (1944/II)
Nagma-E-Sahra (1945) Pannadai (1945)
Sasurvaas (1946)Kashmir Ki Kali (1946) Jadugar (1946) Rukmini Swayamvar (1946/II)
Jai Bhawani (1947)Garibanche Rajya (1948)Vikram Shashikala (1949)
Shilanganache Sone (1950)Swarajyacha Shiledar (1951)
Narveer Tanaji (1952) Mayecha Pazhar (1952); Chhatrapati Shivaji (1952/II) Mard Maratha (1952) Chhatrapati Shivaji (1952/I)
Vaadal (1953)Tai Teleen (1953)
Pavankhind (1956)
Naikinicha Sazza (1957)
Matevin Bal (1958)
Akashganga (1959)
Vanakesari (1960)
Mohityanchi Manjula (1963)
Sadhi Manse (1965) Vavtal (1965)
Shodha Mhanje Sapdel (1966) Sheras Savva Sher (1966)
LINK for Essay Written by kusuma kumari Saturday, 07 May 2011 04:50
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి