Kowidar Palace, Thiruvananthapuram |
;
దేవకాంచనం చెట్టు, శ్రీరామ చంద్రుని సోదరుడైన
భరతుని ధ్వజ చిత్రము- గా విలసిల్లినది.
ఈ పాదపము ప్రాచీన భారతావనిలో విశిష్ట స్థానాన్ని పొందింది.
కేరళ రాష్ట్రములోని తిరువనంతపురము- వద్ద
(ట్రావెన్ కూర్)
"కోవిదార భవనము" ఉన్నది.
అంటే ఆ మహలులోని ఉద్యానవనములలో
ప్రాచీనకాలములో కోవిదారములు/ దేవకాంచన పాదపములు
విరివిగా ఉండేవి కాబోలును.
దేవకాంచనం' చెట్టు శ్రీరామ చంద్రుని సోదరుడైన
భరతుని ధ్వజ చిత్రము- గా విలసిల్లినది.
ట్రావెన్ కూర్ రాజవంశీకుల (Travancore,)నివాసము
ఈ కోవిదారములోని భవంతి.
సాక్సన్-ట్రావెన్ కూర్ స్టైల్ లో ఈ కోవిదార్ పాలెస్ నిర్మించబడినది.
ట్రావెన్ కూర్ రాజులలో ఆఖరి వ్యక్తి "మహారాజా చిత్రా తిరుణాళ్".
ఆయన విశ్రాంతి భవనము ఇందులోని "పంచవడి".
ఈ మహలులోనికి ఇతర సందర్శకులకు అనుమతి లేదు.
అందుచేత అందరూ ప్రవేశించి చూసే వీలు లేదు.
ఐతే చెట్టుకూ - ఈ సీమకూ గల అనుబంధమును గురించి-
పరిశీలనలు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది.
]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]
कोविदार (कचनार);
ఆధార పదములు:-
current residence of Maharaja of Travancore and the royal family
and is prohibited for the public;;;
wonderful building built in Saxon-Travancore style;;;
Panchavadi,,
resting place of Late His Highness Maharaja Chitra Thirunal,
the last King of Travancore,
దేవకాంచనం' कोविदार (कचनार);
భరతుని టెక్కెము(Flag/ banner) (Akhilawanitha.blog) (Link 1)
భరత ధ్వజముపైన కోవిదార పాదపము చిత్రణ;
;
कोविदार (कचनार); గండకీ పత్రం (దేవకాంచనం)(Link 2)
Worship God Ganesha(Thelugushakthi.kom)
;