నీవేమో పూల రంగడివి!
-----------------
వెన్నెలల పందిరిలో-వెండి మబ్బుల్లు!వెండి మేఘాల పైన-జాబిల్లి ఠీవి చూడు !మేఘ మల్హారం పాట-హర్ష వర్షమే జగతికి!కస్తూరి రంగయ్యా!-కావేటి రంగయ్యా!-మా బాలుడు 'టింగు రంగడు'!నీవు' పూల రంగడివి' !బాలలతో తారంగం-ముద్దుల మురిపెమ్ములు!ఆటలు ఆడేటందుకు-వేగిరమే రావయ్యా! రంగ నాథ !*********************************************************************************************************
3 కామెంట్‌లు:
చాల బాగుంది మీ పద్యం.
బాగుందండి..
హాయిగా పవళించిన రంగనాథుని పిలిచి ఆయనకు నిద్రాభంగము చేయడం కన్నా, తన మిత్రులతో కలిసి వెన్నను దొంగిలిస్తున్న బాలకృష్ణుణ్ణి పిలిచుంటే బాగుండునేమో. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి