8, సెప్టెంబర్ 2009, మంగళవారం

చక చకా వస్త్రాలంకరణ

( magic show dress change ) :::::
డ్యాన్సు బేబీ డ్యాన్స్ "అంటూ రక రకాల ప్రోగ్రాములు బుల్లి తెరపైన అవతరించి, ప్రేక్షక లోకాన్ని ఆనందింప జేస్తున్నాయి.ఇలాంటి కార్య క్రమాలకు , "ఆహార్యం" = అంటే -ఆహారము"అని కాదండోయ్!దుస్తులు ,ఆభరణాలూ వగైరాలతో , కను విందు చేసే మేకప్పు అన్న మాట!ఒక ప్రదర్శనలో , ఒక అమ్మణ్ణి చులాగ్గా , సెకండుకు ఒక వస్త్రాలంకరణ చొప్పున మార్చి , చూపించింంది.ఆమె చిందులు కూడా - నాట్యం వలె , తోచేటట్లుగా అలరించినది అందరినీ!ఆ ప్రదర్శన "గిన్నీస్ బుక్ రికార్డులకు" విజయ వంతంగా ఎక్కడంతో ,నేపాలీ గ్రూపు వారి ద్వారా - అత్యద్భుత విన్యాసాలను నిర్ణీత సమయంలో , పూర్తి చేసిన ఆ యువతి నయనములలో 'ఆనంద బాష్పముల విలువ కొలవ తరమా !?
{ పైన "చక చకా వస్త్రాలంకరణ " హెడింగు-వద్ద క్లిక్ చేస్తే , లింకులోని వీడియోను చూడండి . }

2 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఎలా సాధ్యమయిందో !

Anil Piduri చెప్పారు...

ఇది గిన్నిస్ రికార్డు - సాధించిన అభినందనీయమైన ప్రయత్నం.
" ఒకవేళ , ఇదేమైనా - మ్యాజిక్ షో - ఏమో ? ! నేనేమైనా పొరపాటు పడ్డానేమో - అని ;
కేసట్టుని ఇకటికి నాలుగు సార్లు మళ్ళీ మళ్ళీ చూసానండీ!
కాదు ! నిజంగానే , అది వాస్తవ వస్త్ర ధారణ విన్యాసమే!
ఆ కిటుకులను - ఏమిటో నని, ఈ క్యాసెట్టు నుండి మనము గమనించాలి.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...