;;;;;;;;;;;;;;;;;;;;;;;;;  
 
విన్నపములు ---2 ;;;
'''''''''' 
1) అల్లరి పిల్లడు , ముద్దు గుమ్మడు ;;;
           వ్రేపల్లియకు  'అల్లారు ముద్దు కదే!    
   గుజ్జన గూడుల  ఆటల జోడీ! 
           వీడేనమ్మా! చిన్ని కృష్ణుడు !         //
2)పొడుపు కథలలో "ప్రశ్నార్థకమే!" 
           విడుపు కథలలో "సమాధానమే!"   
  కోలాటాల క్రీడల సందడి!
            వీడేనమ్మా! చిన్ని కృష్ణుడు !       //
  
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
19, జనవరి 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
- 
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
 - 
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
 - 
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
 
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి