''''''''''''
             " భూమి పుస్తకము" ;;;
             ''''''''''''' 
1)పాప నవ్వులను చూచిన మబ్బులు ;
     వానల ధారల పద్యములైనవి ;
              ధరణి సమస్తం 
         "సంతోషాల గ్రంధమైనది" ; 
             పృధ్వీ తలమున పులకరింతలు                //
2)తొలి తెలి దినమణి కాంతులు  ;
    ఈ, ఇలా తలానికి కొంగు బంగారు 
        కొలను నీలాల పళ్ళెములందున ;
          వేకువ కిరణపు హారతులు ;   
            వసుధ మాతకు పులకరింతలు                 //    
2) చేనుల , పైరులు కళ కళ లాడే ; 
     పచ్చని వలువలు నేశాయి ;
       పాడి పంటలతొ తుల తూగేటీ ;;;
         ప్రకృతి మాతకు ఆహ్లాదం !                     //
             వసుంధరకు పులకరింతలు   
4)ఆ,కళ కళ క్రీడలు, కిల కిల నవ్వులు ;
      వినగా వినగా వీనుల విందులు  ;
         కనగా కనగా కన్నుల పంటలు                                            
            వసుధ మాతకు పులకరింతలు                //
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
- 
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
 - 
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
 - 
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి