;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
             వెన్నెల రేడా! ;;
             ''''''''''
ఉయ్యాలోయ్! ఉయ్యాల!
 అట్ల తద్దెకూ ఉయ్యాల! 
కొమ్మల కట్టెను మా మామయ్య                        //                    
2)పిల్లల మెల్లా ఊగెదము
         మెల్ల మెల్లగా , నెమ్మదిగా!
  ఆనక అటుపై - జోరు జోరుగా , మహా జోరుగా      //
3)"అట్ల తద్దెకీ "ఆరట్లు"
    ఆరూ ,ఏడు  చట్నీ వేయి!
        రుచి పసందు! మెసవెదము!"                 //
4) మర్రి ఊడలలొ -  కూర్చో! జాబిలి!
   నిన్నూపెదము ,మేమంతా!
     నీ నవ్వుల పున్నమి డోలలలోన ;
     నిఖిల విశ్వమును ఊగించుమయా!
          ఆ డ్యూటీ నీదే! వెన్నెల రేడా! 
                           ఓ చందురుడా!            //
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
- 
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
 - 
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
 - 
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి