'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' 
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' 
           మంగమ్మ చూపులే  రంగారు బంగారు ;;;;; 
             """"""""""""""""""""""""" 
                                                               ("సప్తగిరి "
                                                                    పత్రిక )
                                                   (జనవరి ,2009  పత్రిక లో ప్రచురణ) 
1) హంగు మీరగ రంగ వల్లికలు వేలాదిగా ;
  వలయాలు,వలయాలుగా ,వెలయు చున్నాయి ;
  తెల్ల తామరల పూల కళ్ళున్న" అలమేలు ; 
   మంగమ్మ " చూపులే ముగ్గులై విరిసాయి ;        //
2)ఏడు కొండలె నిండు బంగారు చుక్కలు ;
   ఆమె క్రీ గంటి చూపులె వల్లికల అల్లికలు ;
    సతి వాలు చూపుల  సొంపారు ముగ్గులే ;
   ఏడు కొండల స్వామి ఎద తీపి గురుతులు ;         // 
3)కొండలకు దిగువన ఆమె కొలువున్నాది ;
           శిఖరాల పైనేమొ స్వామి కొలువున్నాడు ;
  ఈ ముగ్గుల "లో గుట్టు ",తన మనసులో "గుట్టు" ;
         అమ్మనే అడుగుదాం! అంగనలారా! రండి!    //
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::  ;;;;; 
"""""""""""""""""""""""""" 
1) హంగు మీరగ రంగ వల్లికలు వేలాదిగా ;
  వలయాలు,వలయాలుగా ,వెలయు చున్నాయి ;
  తెల్ల తామరల పూల కళ్ళున్న" అలమేలు ; 
   మంగమ్మ " చూపులే ముగ్గులై విరిసాయి ;        //
2)ఏడు కొండలె నిండు బంగారు చుక్కలు ;
   ఆమె క్రీ గంటి చూపులె వల్లికల అల్లికలు ;
    సతి వాలు చూపుల  సొంపారు ముగ్గులే ;
   ఏడు కొండల స్వామి ఎద తీపి గురుతులు ;         // 
3)కొండలకు దిగువన ఆమె కొలువున్నాది ;
           శిఖరాల పైనేమొ స్వామి కొలువున్నాడు ;
  ఈ ముగ్గుల "లో గుట్టు ",తన మనసులో "గుట్టు" ;
         అమ్మనే అడుగుదాం! అంగనలారా! రండి!    //
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
- 
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
 - 
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
 - 
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి