వెన్న పూసల దండలు ;;;;;
''''''''''''''' 
(పల్లవి);;;
''''''
1)ఉట్టి మీద చట్టిలోన 
          వెన్న ఏమయ్యింది???           
      వేణు గాన లోలుడు,బాల కృష్ణుడు    
 "నక్కి ,నక్కి  వచ్చాడు ;
          నవనీతం మాయం!మాయం! 
              
1) కుండలోని వెన్న కాస్త 
        మాయ మాయెనండీ! 
       ఇది,
         మా చిలిపి" కన్న" గారడీ!    //   
    
2)గప్ చుప్ గా మటు మాయం ! 
     కుంభంలో నవనీతం!
       క్రిష్ణయ్య మేని నిండా వెలసినాయి
          పూసలు -వెన్న పూసలు         //
3)దారమేది లేకుండా 
    వైనంగా హారాలు 
       గుండ్రం "పూసల దండలు!"
         వెన్న పూస దండలు  
             హైలెస్సా! ఓ లెస్సా!       //
4)నవ రత్నాల్ ,మణి దండల  
    కాంతులనే: మించి మెరయు చున్నవీ! 
       నవ్యమైన మాలికలివి! 
         నవనీతపు:  మిసి హారమ్ములు
         గుండ్రంగా  గుండ్రం గుండ్రంగా!
 
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
- 
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
 - 
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
 - 
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి