;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; 
 హరి విల్లు  బహుమతి ;;;;;
''''''''''''''''''''''
1)బాల బాలికలు రావాలి!
   ఆటలు పాటలు విర బూయాలి !
  మూతీ ముక్కూ విరుపులు మాని
    ప్రకృతి గీతికి "పల్లవుల"వాలి! ;;;                      //
2) అమ్మాయ్ ,అబ్బాయ్  బొమ్మల కొలువులు ;;;
             ఇంపు సొంపుల క్రీడలు చూచీ ;
       అల్లరి చిల్లరి చిరు మేఘాలు ;;;
              అలకలు మరచీ నవ్వేసాయి! ;               //
3) నీలి నింగిలో "ఇంద్ర ధనుస్సు"లను ;
          వంగి, పుడమికి ఇచ్చెను మబ్బులు 
            "వసుంధరకు వేల వందనమ"న్నవి ;;;          //
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
- 
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
 - 
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
 - 
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
 
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి