'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' 
                       బాపూజీ ;;;
                       """""
1)బోసి నవ్వుల బాపు ;;;
 నోటి: నుండి వచ్చినదె వాక్కు ; 
తాను:పలికిన పలుకు ;
జవ దాటనట్టి ;
          అపర ఋత్విక్కు  ;           //
2)పట్టినాడు రాట్న చక్రము ;
  వెను:త్రిప్పినాడు 'తెల్ల దొరల 
             పాలనా జాతక చక్రము "        //
3) కట్టినాడు కొల్లాయి గుడ్డను ;
 పట్టెడన్నము  లేని 'బీదల  ;
                 లోన కడుం గడు బీద వాడు '   //
4)అర్ధ లోభము నొల్లని వాడు ;
 అర్ధ హీనపు బ్రతుకు నొల్లడు ;
    గాంధి గడిపిన జీవితమ్మే ;
  ధన్య చరితకు పలుకు "నాంది"                 //
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
25, జనవరి 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
- 
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
 - 
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
 - 
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి