అరవింద ఘోష్ మేమమామ జోగీంద్ర కాస్త సరదాగా ఉండేవాడు.
ఒకసారి జోగీంద్ర ఒక అద్దమును తెచ్చాడు. అతను ఆ mirror ని
అరవింద ఘోష్ ఎదుట పట్టుకుని నిలబడ్డాడు.
"ఇదిగో ఇక్కడ కోతి, చూడు! చూడు!" అన్నాడు నవ్వుతూ.
బాలుడైన అరవింద ఘోష్ వెంటనే అద్దము వెనకకు తొంగిచూసాడు.
ఆ మిర్రర్ వెనక నిలబడి ఉన మామయ్యను చూస్తూ తాను కూడా చెణుకు- ను విసిరాడు.
అచ్చోట స్టడీగా అద్దమును గట్టిగా పట్టుకు నిలబడి ఉన్నది ఆ జోగీంద్ర మామ కదా!
బాల అరవింద ఘోష్ " అదిగో, అక్కడ కూడా వానరము ఉన్నది.
గ్రేట్ అంకుల్! గ్రేట్ మంకీ! పెద్ద మామయ్య! పెద్ద కోతి!"
("బడో మామా, బడో బానర్!") అంటూ
చప్పట్లు కొడుతూ పకపకా నవ్వేసాడు.
"Great uncle, great monkey! Bado māmā bado bānar!"
************************************
అరవింద ఘోష్ ఆగస్ట్ 15 1872 లో జన్మించాడు.
(15 August 1872 - 5 December 1950 )
అరవింద ఘోష్ మేమమామ జోగీంద్ర ;
అరవింద ఘోష్ తండ్రి కృష్ణ ధన ఘోస్.
డాక్టర్ క్రిష్ణ ఘోష్ నిరీశ్వరవాది.
ఇంగ్లీషు భాషనూ, పాశ్చాత్య సంస్కృతినీ అభిమానించేవాడు.
విపరీతభావావేశాలు గల జనకుని పెంపకములో-
ఒక వింత వాతావరణము ఏర్పడినది.
అరవింద ఘోష్, అతని సోదరులూ ఇంగ్లండులో చదివారు.
అరవింద ఘోష్ చిన్ననాటి అనుభవాలలో గుర్తుంచుకోదగినవి
కొన్ని మాత్రమే తీపి గురుతులుగా ఆతని స్మృతిపథములో నిలిచాయి.
చిన్ననాటి మధుర జ్ఞాపకములలో పైన పేర్కొన్నది ఒకటి.
+++++++++++++++++++++++++++++++++++++++++
బాల అరవింద ఘోష్ : Link For matter
2 కామెంట్‌లు:
Your blog is very nice. all the posts are interesting.
...murthy
థాంక్యూ మూర్తి గారూ!
;
కామెంట్‌ను పోస్ట్ చేయండి