“Human Computer” అని ప్రసిద్ధికెక్కిన గణిత శాస్త్ర మాయా జాలము – శకుంతలా దేవి.Maths whiz శకుంతలా దేవి మణిపాల్ యూనివర్సిటీలో,దుబాయ్ కాంపస్ (Dubai campus) లెక్కల గురించి,వానిలోని సులువు మార్గాలను గురించి ఉపన్యసిస్తూన్నారు.గణిత ప్రజ్ఞా నిధి ఐన ఆమె వాగ్ధారలోప్రేక్షకులు యావన్మందీ లీనమైనారు .ఆ demonstration లో ఇటీవల తనకు ఎదురైన అనుభవాలను ఆమె ఇలాగ వివరించారు.“నేను New Jersy కి వెళ్ళాను. అక్కడ ఒక High School లో గణితము యొక్క ప్రాముఖ్యతను చెప్ప సాగాను. ఆ పాఠశాలలో సుమారు 2 వేల మంది విద్యార్ధులు ఉన్నారు.వారిని మీలో ఎంత మందికి లెక్కలు అంటే ఇష్టము?“ అని అడిగానుఆ ప్రశ్నకు ఒక్క వ్యక్తి మాత్రమే చెయ్యి ఎత్తారు, ఆ ఒక్క మనిషి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు. "శకుంతలాదేవి అక్కడి స్టూడెంట్సును చైతన్య పరిచేటందుకు ఇలాగ అన్నారు“ఇక్కడ ఉన్న students group మరీ అంత నిరుత్సాహమయంగా ఉండరని అనిపిస్తూన్నది.”అప్పటికీ ........అచ్చట సభికులలో ఉన్న faculty member తన చెయ్యిని పైకి ఎత్త లేదు;ఇదీ కొస మెరుపు!=================================శకుంతలాదేవి 1939 నవంబర్ 4 వ తేదీన బెంగుళూరు లో జన్మించి0ది.ఆమె తండ్రి ”Brahmin circus" లో trapeze and tightrope and a human cannonball గా ప్రదర్శనలను ఇస్తూండేవారు.ఆమె మూడవ ఏటనే, అనుకోకుండా లెక్కలలో శకుంతలా దేవి మేధా నైపుణ్యాన్నిఆమె తండ్రి అనుకోకుండా గుర్తించాడు. ప్రాధమిక దశలో తాతయ్య వద్ద mathematics చిట్కాలను నేర్చుకున్నది.ఐదేళ్ళ వయసుకే complex mental arithhmeic లో ఎక్స్ పర్ట్ అయినది.6 సంవత్సరాలప్పుడు" మైసూర్ యూనివర్సిటీ"లో ఆమె talents ను వేదికపై చూపినది.8 ఏళ్ళకి _ " అన్నామలై యూనివర్సిటీ "వారి ఆహ్వానాన్ని పొందగలిగినది.అత్యంత క్లిష్టమైన లెక్కలకు - చిటికెలో సమాధానాలను చెప్పగలగడము భగవద్దత్తమైన వరముగా శకుంతలా దేవికి లభించినది.ఆమె ఎన్నో Workshops ను నిర్వహిస్తూ, ప్రజలలో గణిత శాస్ర అభిరుచిని పెంపొందించే కృషిని అసిధారా వ్రతంగా కొన సాగించారు.లెక్కలు నేర్చుకోవడానికి సులభ మార్గాలను, కిటుకులను బోధపరుస్తూఅనేక గ్రంధాలను రచించారు.దుబాయిలోని కర్ణాటక సంఘము వారు ఆమె ప్రదర్శనను నిర్వహించినప్పుడు,ఆసక్తి గల వారు సంప్రదించుటకై ఇచ్చిన కాంటాక్ట్ నెంబరు: +050 6599375 (Tantry)==================================January 1977 సంవత్సరములో , డల్లాస్ లోని దక్షిణ మెథడిస్టు విశ్వవిద్యాలయములో శకుంతల ఇచ్చిన demanstration వార్తలో ఆకర్షణీయమైన అంశమైనది.“మానవుల మేధా సంపత్తి ముందు కంప్యూటర్లు అతి కొలది మాత్రమువే!”అని ఆమె ప్రగాఢ విశ్వాసము.ఆమె మేధా శక్తికి జనులు జేజేలు పలికారు.అనేక ప్రదర్శనలను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసారు* In 1977, Devi mentally calculated the 23rd root of a 201 digit number.* On June 18, 1980, Devi gave the product of two, 13-digit figures in 28 seconds.* She multiplied 7,686,369,774,870 with 2,465,099,745,779.* The numbers were picked at random by the Computer Department of Imperial College, London. Her correct answer –18,947,668,177,995,426,462,773,730 –లండన్ లో ఈ సంఘటన ద్వారా , 1995 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనికిశకుంతలా దేవి పేరు చేరి, భారతదేశానికే గర్వ కారణమైనది.By kadambari piduri, Apr 29 2010 12:38AM
30, మే 2010, ఆదివారం
శకుంతలా దేవి - గణితశాస్త్ర విదుషీమణి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి