ఈ ఫొటో చూస్తూంటేనాకు ఈ హాస్య, చమత్కారమైన శ్లోకం గుర్తుకు వచ్చింది."అనేక శత భాండాని - భిన్నాని మమ మస్తకేఅహో! చితశ్నయ నారీ - భాండ మూల్యం న యాచతే! ";;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;గయ్యళి భార్య - కోపం వచ్చినప్పుడుతన భర్త నెత్తి మీదికి కుండలను విసిరేది.ఐనప్పటికీ అతనికి తన ముద్దుల భార్య అంటే - ఎంతో ప్రేమ.కనుకనే జీవితంతో సమాధాన పడ్డాడు అతను.అందుకనే ఇలాగ సమాధానం చెప్పాడు"నా తల మీద అనేక భాండాలను పగలగొట్టింది ఆమె!అహో!అంత కోపంలోనూ ............పగిలిన కుండలకుపరిహారమును, విలువను చెల్లించమని అడగలేదు, చూసారా!నా సతి ఎంత మంచిదో!"&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
16, మే 2010, ఆదివారం
పెంకి పెళ్ళాం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి