1) పార్ధ సారథి/విజయ సారథి.(మార్గ దర్శి)
2) యక్ష ప్రశ్నలు.
3) ఏక లవ్యుడు.
(= గురువు అవసరము లేకుండా,
స్వయం కృషితో విద్యలను నేర్చు కొనే మనిషి.)
4) ధర్మ క్షేత్రం ,ఇది కురు క్షేత్రం.
5) భీమ బలుడు.
7) కర్ణుడు లేని భారతం.(అసంభవము)
8) శల్య సారధ్యం.
(నాశనానికి దారి తీసే నేతృత్వం/నాయకత్వం/సలహా దారు)
9) అదిగో ద్వారక! ఆల మందలవిగో!
10) వచ్చిన వాడు ఫల్గుణుడు.
11) భీష్మ ప్రతిజ్ఞ, భీకర ప్రతిజ్ఞ.
12) కుంతీ సంతానం.( = తండ్రి ఎవరో తెలీని వాడు.).
13) "ఇంటి నిండా గుడ్డలే,కాలికీ ,చేతికీ తగుల్తూ, 'ద్రౌపదీ వస్త్రాలు' .
14) ఆ ఇల్లు మయసభయే! /ఇంద్ర భవనం!"
15) అబద్ధం వా సుబద్ధం వా కుంతీ పుత్రో వినాయకః ;
సారాంశము ;-
తాను పట్టిన కుందేటికి, మూడే కాళ్ళు -
అని భీష్మించుకు కూర్చునేవాడు మూర్ఖుడు ;
=
saaraamSamu ;-
abaddham waa subaddham waa ;
kumtee putrO winaayaka@h ;
= taanu paTTina kumdETiki, mUDE kaaLLu - ani bheeshmimcuku kuurcunEwaaDu muurKuDu ;
;
&
గురుషు మిలితేషు శిరసా :
ప్రణమసి లఘుషూన్నతా సమేషు సమా :
ఉచిత జ్ఞాసి తులే! కిం :
తులయసి గుజ్జూ ఫలైః కనకం :
====================
తాత్పర్య భావము ;-
త్రాసా! గురువులు వచ్చినప్పుడు శిరస్సు వంచుతావు.
లఘువులు వచ్చినప్పుడు ఉన్నతంగా ఉంటావు.
సమానములైన గురువులు వచ్చినపుడు సమముగా ఉంటావు.
"ఈ తీరుగా ఉచితము(= ఔచిత్యము)ను తెలిసిన దానివి",
ఐనా కూడా ఓ తరాజు! ఇదేమిటి, ఈలాగున -
బంగారమును గురువిందలతో తూచుతూ ఉన్నావు, ఏలనో?
; తక్కువ వాళ్ళు / లఘువులు ;
పెద్దలు / బరువైనవి / గురువులు
;
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
;
[ తెలుగు పలుకు బళ్ళు, అవీ ఇవీ ; పౌరాణిక సామెతలు, proverbs - 2 ]
పౌరాణిక సామెతలు, నానుడులు, చాటువులు ;
లోకోక్తి , ఔచిత్యము ; - లింక్ ;- 14, డిసెంబర్ 2008, ఆదివారం ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి