మన ప్రాచీనులు గొప్ప పరిశోధకులు,
అద్భుత విశేషాలను అక్షరబద్ధం గావించిన మహా పండితులు .
రెట్టమత శాస్త్రం - గా వ్యవహృతమౌతున్న గ్రంధములోని
ఈ క్రింది పద్యాలు దృష్టాంతాలు.
;
కర్షక జగత్తుకు ఈ రచన అమూల్య వరదాయిని.
ఇందులో - పెద్ద చెట్లు ఏ రకంగా పూస్తాయో గమనిస్తే - రైతులు - తాము ఎట్లాంటి పంటలను వేసుకో వచ్చునో ప్లాన్ చేసుకుని, పొలం పనులను మొదలుపెట్టవచ్చును.
అంటే మహా వృక్షాలు - formers కి అరచేతిలో ఉన్న భవిష్యత్ దర్శిని, మార్గ దర్శిని అన్న మాట.
;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''';
మన పూర్వీకులు సంఘ శ్రేయస్సుకై -
ఎంత పరిశ్రమించారో - మనకు ఈ పద్య రాజం వలన - బోధ పడుతుంది.
లోక కళ్యాణార్ధమై - ఇంతటి మహోన్నత అంశాలను పద్యాలలోనూ, శ్లోకముల రూపములుగానూ - రాబోయే తరముల కోసం భద్రపరిచారు అలనాటి పెద్దలు.
ప్రతి క్షణమును - ఈ ప్రకృతి రహస్యాలను అవగాహన చేసుకోడానికై వెచ్చించారు. నిఖిల విశ్వ రహస్యాలను,
ఈశ్వరుని లీలలుగా భావిస్తూ - నిష్కామంగా పరిశ్రమించారు.
;
వారి పరోపకార బుద్ధి అనుపమానం.
తాము కనిపెట్టిన అనేక సంగతులను తాళ పత్రములలోనికి ఎక్కించారు.
పుస్తక రూపమున - భావి తరములకు అందించిన మన మాన్యవరులైన పెద్దల దూరదృష్టి అనన్య సామాన్యం. -
ఆర్యులు మనకు అనుగ్రహించిన విజ్ఞాన సుధా గుళికలు
ఎల్లరికీ సంభ్రమ, ఆశ్చర్య చకితులను చేస్తున్న అనర్ఘ రత్నములు కదూ!
;
[# 30 RETTAMATA SASTRAM -1938 ; 44 # &
C. MANUSCRIPTS :180 ] ;- &
CP BROWN LIBRARY,
KADAPA, ANDHRA PRADESH-516003 ;
&
;
సంప్రదింపుల E mail ;-
ఈమెయిల్ : cpbrown19@gmail.com
;
సంప్రదింపుల చిరునామా :-
ఫోన్ నంబరు : 08562 - 255517
చిరునామా : డోర్ నంబర్ : 1-1254
ఎర్రముక్కపల్లి, కడప - 5160 ;
&
Lable ref ;- పొలం proverbs - 2 , పౌరాణిక సా మెతలు, నానుడులు, చాటువులు ;
లోకోక్తి , ఔచిత్యము ;
పొలం proverbs , ఆర్ష సాహితి - 2 ;
రెటమత శాస్త్ర Fields - 2 ;
వేంకట క్ష్మాతలేంద్ర, రెటమతం, 12, డిసెంబర్ 2008, శుక్రవారం kona ;- [ LINK ] ;
అద్భుత విశేషాలను అక్షరబద్ధం గావించిన మహా పండితులు .
రెట్టమత శాస్త్రం - గా వ్యవహృతమౌతున్న గ్రంధములోని
ఈ క్రింది పద్యాలు దృష్టాంతాలు.
పరగ నశోకంబు - బ్రహ్మ మేడియు పూచి ; కాచిన సస్యసంఘము ఫలించు ;కపురంపు టలు ;అనటులు కచ నల్లవిసె పై- రాదిగా కృష్ణ ధాన్యములు ప్రబలు ;బాగు మీరగ చింత, పాలయు, కరి వేము ; కాచిన వ్రీహి వర్గంబు మించు ;వింతగా తుమికి చెట్టంతయు గాచిన ; యవ నాళ సమృద్ధి యగును మిగుల ;;తే|| గీ|| ఎలమి ములు మోదుగులు కాయ నలరు ;కొఱ్ఱ - మొల్ల పూచిన, ఆవాలు మొల్లమగును ;రావి కాచిన - జనుమును, ప్రత్తి వొడము ;సత్య మింతయు వేంకట క్ష్మాతలేంద్ర||''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''';