16, ఆగస్టు 2012, గురువారం

"వి.ఐ .పి. అంటే?" - రాజబాబు నిర్వచనం



రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పల రాజు; 
 సి ; 20 అక్టోబర్ 1937- 7 ఫిబ్రవరి 1983)
1969 దశకములలో గొప్ప కమెడియన్ గా తెలుగు సినిమాలో ప్రకాశించాడు.
రమాప్రభ, గీతాంజలి మున్నగువారితో- జోడీగా 
వెండితెరపై నర్తిస్తూ, నటిస్తూ, ఆంధ్రులకు నవ్వుల నజరానా లను ఇచ్చాడు.
  

 చాలా లేటుగానైనా సినిమాలలో మంచి పాత్రలు లభించి,
తమ నటనతో ప్రేక్షకుల చేత నీరాజనాలందుకున్న 
అదృష్టవంతులైన నటులలో రాజబాబు ఒకరు. 

తెలుగు సినీ ప్రపంచానికి తన అద్భుత హాస్య నటనతో 
నవ్వులను పంచి ఇచ్చిన నటుడు కీర్తిశేషుడు రాజబాబు 
ఇష్టా గోష్టిలో తమ పాత 'జ్ఞాపకములను నెమరు వేసుకునే వారు.  
;
 పరమానందయ్య శిష్యుల కథ















VIP అనే పదానికి పొందికగా అందించిన సరదా సరదా నిర్వచనం ఇది. 
"వి.ఐ.పి. అంటే 'వి' అనగా వడ, 'ఐ' ఇడ్లీ, 'పి'అన్నచో పొంగల్."
V= vada
I = Idli
P= pongal
మద్రాసులోని (నేటి 'చెన్నై') పాండీ బజారులో 
చిన్నా చితకా వేషాల కోసం స్టూడియోల చుట్టూ ప్రదక్షిణాలను చేసిన రోజులలో, 
హోటళ్ళలో ఈ విఐపిలతోనే కడుపులను నింపుకుని, 
పార్కులోని చెట్ల క్రింద కాలక్షేపం చేసే వారు 
సత్యనారాయణ, వంగర, కాకరాల మున్నగువారు. 
అలాగే ఆ లిస్టులో రాజబాబు కూడా ఉన్నాడు.
 ;
"వి.ఐ .పి. అంటే?" - రాజబాబు నిర్వచనం
User Rating: / 2 ఇష్టా గోష్ఠి  (Link- New Awa kai-)
Member Categories - మాయాబజార్
Written by kusuma ;Monday, 06 August 2012 15:40

He is a great artist..film maker, good 
donator..having good heart..great..great..


2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

ఈ V.I.P అన్న మాటకు పూర్వం దేవీలాల్ అనే రాజకీయ నాయకుడు ఒక నిర్వచనం ఇచ్చారని గుర్తుంది. ఆయన అన్న మాటలు అప్పట్లో పత్రికల్లో ఇలా వచ్చినట్లు గుర్తు చేసుకోవచ్చును.

"Yes Rajiv Gandhi is a V.I.P. A Very Ignorant Person!"

మాలా కుమార్ చెప్పారు...

raaja baabu nirvachanam baagundi :)

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...