౧.పిటకము = గంప
బౌద్ధ పిటకములు>>>>>. .... సుత్త ,వినయ, దమ్మ పిటకములు.
౨. అశోకుని కుమారుడు ' మహిందుడు'., కుమార్తె ' సంఘ మిత్ర ',సింహళ దేశములో
బుద్ధ మతమును ప్రచారము చేసారు .
శ్రీ లంక'ద్వీపమునకు గల ప్రాచీన నామమే సింహళము.
౩." ది రిపబ్లిక్" గొప్ప గ్రంధము. ప్లేటో ,రచన " ది రిపబ్లిక్ " లో "స్త్రీలు కూడా ,తప్పని సరిగా
గుర్రపు స్వారి ,యుద్ధ విద్యలను నేర్చు కోవాలి."అని,ఘంటా పథ ముగా చెప్పెను.
౪. సప్త నారీశక్తులు ............. కీర్తి శ్రీ ర్వాక్^ చ నారీణాం (కీర్తి , శ్రీ ,వాక్కు,తెలివి తేటలు,ప్రజ్ఞా ,ధైర్య ,
స్మృతి ర్మేదా ధృతి @హ క్షమా! /క్షమా గుణములు , ఏడు నారీ శక్తులు.)
౫. ఆచార్య వినోబా భావే, సామాజిక నాయకత్వము లోని ఉన్నత ప్రమాణములకు,
రామన్ మేగాసేస్సే అవార్డును పొందినారు .
౬. ఆది కవి ,వాల్మికి రచన , అను ష్టు ప్ప్ చందస్సులో రచిచి మహా ఇతిహాసము " శ్రీ మద్రామాయణము".
౭. నన్నయ మహా కవి , ఆం ధ్రమునకు"ఆది కవి".మహా భారతమును ,తెలుగు భాషలో
చందో బద్ధముగా రచిం చుట కు శ్రీ కారము చుట్టెను.
౮.కంబన్ కవి ,తమిళములో రామాయణమును రచించెను.
౯. ముకుంద రాయడు , మరాఠీ భాషలో "ఆది కవి".
౧౦. " అమరుకము" ..... శ్రీ ఆది శంకరాచార్యులు ,రచించిన ' శ్రింగార కావ్యము.
సరస్వతి దేవి(ఉదయ భారతి) ని , జయి౦చు టకై, ఈ విలక్షణ సంఘటన జరిగెను.
28, సెప్టెంబర్ 2008, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి