30, సెప్టెంబర్ 2008, మంగళవారం

పన్నీటి జల్లులు

౧. బేలూరు సుప్రసిద్ధ దేవాలయము . ౭౦౦ రకాల ఏనుగుల బొమ్మలు ఉన్నాయి.
౨. ఇచ్చట ఏడు వందల రకములుగా ,గజ రాజులను చెక్కిన అద్భుత శిల్పి పేరు " జక్కన".
౩. జక్కనాచార్యుని సృ ష్టి ఐన బేలూరు ,చెన్న కేశ వుని గుడి. ఇది, " భూతల వైకుం ఠము" గా ప్రసిద్ది కెక్కినది.
౪. చెన్న కేసవుని ముక్కున వజ్రపు ముక్కెర కలిగి, జగన్మోహినీ అవతారము వోలె గోచరించు చున్నది.
౫. హలే బీడు .... హ ళే బీడు ,కర్నాటక రాష్ట్రము లోని పుణ్య క్షేత్రము. ఇచ్చట "హొయసలే శ్వర స్వామి "కొలువు చేసి ఉన్నారు
౬. హొయసలేశ్వర స్వామి కోవెల నిర్మించిన శిల్పి ,"డక్కనాచార్యుడు".
౭. జక్కన కుమారుడే " డక్కనాచార్యుడు".
౮. ఇచట వినాయకుడు ,"నృత్య గణ పతి" గా సాక్షా త్కరించును.


2 కామెంట్‌లు:

krishna rao jallipalli చెప్పారు...

మీరు ప్రస్తావించిన ఆ రెండు శిల్ప కళా ఖండాలను మొన్నటి నెల లోనే దర్శించే బాగ్యం నాకు కలిగింది. ఎప్పడు పుస్తకాలలోనే చదవడం తప్ప ప్రత్యక్షంగా చూసే అద్రుష్టం కలిగింది. వర్ణించ లేను. అంత శక్తి కూడా నాకు లేదు. అందరూ ఒక్క సరి అయిన చూడాల్సిన ప్రదేశాలు అవి.

Unknown చెప్పారు...

jallipalli kRshNaa raavu
gaariki, mI letter chadivi,naaku eMtO saMtOshamu kaliginadi.naa blaagu ,praadhamika daSalOnE unnadi gadaa! aMduvalana iMkaa merugulu diddE kaarya kramamu kona saagutUnE unnadi.
ellappuDU mii vaMTi SrEyObhilaashula aaSIssulanu aaSistU, kOnamaanini

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...