24, సెప్టెంబర్ 2011, శనివారం

థాయిలాండ్ లో డెకరేషన్స్


Buddhist ceremony, Thailand
కొబ్బరాకులతో పెళ్ళి మండపాలను కట్టడం 
మనకు అలవాటే!  
థాయిలాండ్ దేశంలో palm leaves తో చేసిన 
ఈ అలంకరణలను నయనానందంగా తిలకించండి.
బౌద్ధ పర్వ దిన శుభ వేళలందు 
ఈ డెకరేషన్ లను థాయ్ ప్రజలు తయారుచేస్తున్నారు.


Buddhist ceremony లను 
Thailand కు వెళ్లి చూడాలనిపిస్తూంది కదూ! 

*************************************\\\\\\

(Decorations made from palm leaves used 
during an outdoor Buddhist ceremony in Thailand)
;

3 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

baagunnaayi .

kusuma చెప్పారు...

Thank you, malakumar gaarU!

kusuma చెప్పారు...

బీదర్ కు వెళ్ళిన వాళ్ళు చాలామంది,
ఈ గుహను చూసి, చెబుతూంటారు.
బ్లాగు ద్వారా చాలామందికి పరిచయం చేసారు మాలాకుమార్ !
ఎన్నో సంస్కృతీ ప్రతిబింబములను పరిచయం చేస్తూన్నందుకు మీకు కృతజ్ఞతలు.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...